Categories
EnglishTelugu
Meeku nachina rangu… Telupu
Yeduta manchi lo meeku nachedhi… chirunavvu
Meeku santhosham vosthe em chestharu?.. DANCE
Mora vinara o Gopi Krishna… Ee kannela vennalu neeve le ra..
Navvakura o mohana krishna… a navvuku gundelu laya thapunu ra…
aligi Veduru murali gila maku raa… Chiguru padalu kandhi povu ra..
Murasi murali ravali vinapinchaku raa..
Adhi vini koyilama moogaabovu raa..
Vina raa ee ganala beralu chalincharaaa…
Mora vina raa…
Gopi krishna Oo my krishna hey come krishna come krishna let’s dance krishna..
మీకు నచ్చిన రంగు తెలుపు ఎదుటి మనిషిలొ మీకు నచ్చెది చిరునవ్వు మీకు సంతోషమ్ వస్తే ఏమ్ చేస్తారు డాన్స్ మొర వినరా ఓ గోపికృష్ణా ఈ కన్నెల వెన్నలు నీవేలేరా నవ్వకురా ఓ మువ్వల కృష్ణ ఆ నవ్వుకు గుండెలు లయతప్పునురా అలిగి వెదురు పొదలకు వెల్లమాకురా చిగురూ పాదాలు కందీ పోవురా మురిసే మురళి రవలి వినిపించకురా అది విని కోయిలమ్మ మూగబోవురా వినరా ఇ గారాల బేరాలు చాలించరా మొర వినరా ఓ గోపికృష్ణా ఈ కన్నెల వెన్నలు నీవేలేరా నవ్వకురా ఓ మువ్వల కృష్ణ ఆ నవ్వుకు గుండెలు లయతప్పునురా ఓ కృష్ణా హో మై కృష్ణా హెయ్ కమ్ కృష్ణా కమ్ కృష్ణా లెట్స్ డాన్స్ కృష్ణా ఓ కృష్ణా హో మై కృష్ణా హెయ్ కమ్ కృష్ణా కమ్ కృష్ణా లెట్స్ డాన్స్ కృష్ణా