Aaresuko boi pAresukunnanu hari hari hari
kokEththu kEllindhi kondagAli
nuvvu kontE choopu choostEne chali chali …
Aaresukovala nAresukunnavu hari hari…
nee eththu thElipindi kondagAli..
nAku udukEththi pothundi hari hari
nAloni andAlu nee kannula Aresukoni sandavEla
nA pAtA ee pootA nee paitala
dAchesukoni tholipongulA..(2)
nee choopu sokAli nA oopirA dhAli..(2)
nee jantA nA dipi chali mantA kaavAli.
neevvintA kavvintakE kAgipovAli
nee kougalintalonE dAgipovaali.
Aaresuko boi…
nee ompulo sampulE harivillu
nee choopulo rApulE virijallu
nee raakA nA valapu EruvAkA
ninu thaakA neelimabbu nA kokA
nE rEgi povAli nEnOgipovAli (2)
chElarEgi oohAllo oorEgi rAvaali
ee jodu pulakinthalE naa pAta kaavAli..
aa pAta poobatagA ninu chErukovAli
Aaresuko boi…
ఆరేసుకో బోయి పరేసుకున్నాను హరి హరి హరి కోకొత్తు కెళ్లింది కొండగాలి నువ్వు కొంటే చూపు చూస్తే చలి చాలీ ... ఆరెసుకోవల నరసుకున్నవాడు హరి హరి ... నీ ఎత్తు తేలిపోయింది కొండగాలి .. నాకు ఊదుకెత్తి పోతుంది హరి హరి నలోని అందాలు నీ కన్నుల ఆరేసుకొని సందవేల న పాత ఈ పూట నీ పైటల దాచుకోని తొలిపొంగుల .. (2) నీ చూపు సోకాలి నా ఊపిరా ధాలీ .. (2) నీ జన్మ నా దీపి చలి మంట కావలి. నీవ్వింట కవ్వింతకే కాగిపోవాలి నీ కౌగలింతలోనే దాగిపోవాలి. ఆరెస్కో బోయ్ ... నీ ఓంపులో సంపూల్ఇ హరివిల్లు నీ చూపులో రాపుల్ విరిజల్లు నీ రాకా నా వలపు ఎరువాక నిను థాకా నీలిమబ్బు నా కోకా నే రేగి పోవాలి నేనోగిపోవాలి (2) చెలరేగి ఊహల్లో ఊరేగి రవాలి ఈ జోడు పులకింతలే నా పాట కావాలి .. ఆ పీట పూబటగా నిన్ను చేర్చుకోవాలి ఆరెస్కో బోయ్ ...