EnglishTelugu

Choosa choosa choosa
Okka hrudayane hrudayane
Kalisa kalisa kalisa
Aa hrudayani hrudayani
Adugulu vesa vesa
Hrudayamutho hrudayamutho
Andhincha na hrudayam
Aa hrudayamuke (x2)

Na matalani nee peruthone
Nindali thiyaga aa
Na batalani nuvvannachote
Aagali haayiga aa
Oopiralle neeku thodugaa
Undali anna chinna korika aa

Choosa choosa choosa
Oka hrudayane hrudayane
Kalisa kalisa kalisa
Aa hrudayanni hrudayanni
Adugulu vesa vesa
Hrudayamutho hrudayamutho
Andhincha na hrudayam
Aa hrudayamuke

Chusa kalisa kalisa kalisa

Mat Mat Matalaade okkati
Chin chin chindhulese okkati
This is the story of them
Two little hearts come on

Matalade okkati manam marokkatai
Chindhulese okkati sthiranga okati
Ganthuthone okkati dhuranga okati
Premalle okkati prasnalle okati

Choosa choosa choosa
Oka hrudayanne hrudayane
Kalisa kalisa kalisa
Aa hrudayani hrudayani
Adugulu vesa vesa
Hrudayamutho hrudayamutho
Andincha na hrudayam
Aa hrudayamuke…

చూశ చూశ చూశ
ఒక హ్రుదయాన్నే హ్రుదయాన్నే
కలిశ కలిశ కలిశ
ఆ హ్రుదయాన్ని హ్రుదయాన్ని
అడుగులు వేశ వేశా
హ్రుదయముతో హ్రుదయముతో
అందించా నా హ్రుదయం
ఆ హ్రుదయముకే

చూశ చూశ చూశ
ఒక హ్రుదయాన్నే హ్రుదయాన్నే
కలిశ కలిశ కలిశ
ఆ హ్రుదయాన్ని హ్రుదయాన్ని
అడుగులు వేశ వేశా
హ్రుదయముతో హ్రుదయముతో
అందించా నా హ్రుదయం
ఆ హ్రుదయముకే

నా మాటలన్నీ నీ పేరు తోనే
నిండాలీ తీయగా
నా బాటలన్నీ నువ్వున్న
చోటే ఆగాలీ హాయిగా

ఊపిరళ్లే నీకూ తోడుగా ఆ ఆ ఆ
ఉండలీ అన్నా
చిన్నా కోరికా ఆ ఆ ఆ ఆ

చూశ చూశ చూశ
ఒక హ్రుదయాన్నే హ్రుదయాన్నే
కలిశ కలిశ కలిశ
ఆ హ్రుదయాన్ని హ్రుదయాన్ని
అడుగులు వేశ వేశా
హ్రుదయముతో హ్రుదయముతో
అందించా నా హ్రుదయం
ఆ హ్రుదయముకే

మాక్ మాక్ మాటాలాడే
ఒక్కటీ చీ చీ చిందులేసే ఒక్కటీ
మాటలాడే ఒక్కటీ మౌనంగా ఒక్కటీ
చిందులేసే ఒక్కటీ
స్థిరంగా ఒక్కటీ
గొంతులోనే ఒక్కటీ స్థిరంగా ఒక్కటీ
ప్రేమల్లే ఒక్కటీ ప్రశ్నల్లే ఒక్కటీ

చూశ చూశ చూశ
ఒక హ్రుదయాన్నే హ్రుదయాన్నే
కలిశ కలిస కలిస
ఆ హ్రుదయాన్ని హ్రుదయాన్ని
అడుగులు వేశ వేశా
హ్రుదయముతో హ్రుదయముతో
అందించా నా హ్రుదయం ఆ హ్రుదయముకే