EnglishTelugu

Ta ta tarara ra ta ta ta
ta ta tarara ra ta ta ta
tararara ta tararara ta
tara tara tara tara tara tara ta

Neeku naaku madhyalo inka oopiradadhu
antha dhooranni cheraga
Choosthu unte kallalo theladhe kalo kadho
nuvvu chesedhe maaya ga
ee vintha needhi ga
nee needa nenu ga
ee vintha needhi ga
nee needa nenu ga

Prema ishq kaadhal
manalni chesi paagal
prapanchamantha chooputhundhi kotha kotha ga
nela meedha nunchi aakasam anchu dhaaka
ee vaana chinukulanni nichanekkinattu ga

cupid ayina cheyaledhu maaya intha goppaga
every corner of my heart lona prema puttaga
kalalakaina curfew ichi kudhuru leni ninnila
kanulatho connect cheyana

i like more coffee nuvvochi nannu thaaki
na dreamy eyes ninnu chusi nidhura levani
neetho ee kshanale naa life lo vi journey
and intha nachuthundhi naku aaj zindagi

natho adugulesthu malli malli make me fall in love
idhi kalaithe nannu nidhura levaneeku forever
nuvvu cheruvaithe oopirantha ninde new colour
na zodiac sign nee figure

ట ట టరర ర ట ట ట
ట ట టరర ర ట ట ట
టరరర ట టరరర ట
టర టర టర టర టర టర ట

నీకు నాకు మధ్యలో ఇంక ఊపిరాడదు
అంత దూరాన్ని చేరగా
చూస్తూ ఉంటె కళ్ళలో తేలదే కలో కధో
నువ్వు చేసేదే మాయ గా
ఈ వింత నీది గా

నీ నీడ నేను గా

ఈ వింత నీది గా

నీ నీడ నేను గా

ప్రేమ ఇష్క్ కాదల్
మనల్ని చేసి పాగల్
ప్రపంచమంతా చూపుతుంది కొత్త కొత్త గా
నెల మీద నుంచి ఆకాశం అంచు దాకా
ఈ వాన చినుకులన్ని నీచనెక్కినట్టు గా

క్యుపిడ్ అయినా చేయలేదు మాయ ఇంత గొప్పగా
ఎవరీ కార్నర్ అఫ్ మై హార్ట్ లోన ప్రేమ పుట్టగా
కలలకైనా కర్ఫ్యూ ఇచ్చి కుదురు లేని నిన్నిలా
కనులతో కనెక్ట్ చేయనా

ఐ లైక్ మోర్ కాఫీ నువ్వొచ్చి నన్ను తాకి
న డ్రీమ్య్ అయిస్ నిన్ను చూసి నిదుర లేవని
నీతో ఈ క్షణాలే నా లైఫ్ లో వి జర్నీ
అండ్ ఇంత నచ్చుతుంది నాకు ఆజ్ జిందగీ

నాతో అడుగులేస్తూ మల్లి మల్లి మేక్ మీ ఫాల్ ఇన్ లవ్
ఇది కలైతే నన్ను నిదుర లేవనీకు ఫరెవర్
నువ్వు చేరువైతే ఊపిరంతా నిండే న్యూ కలర్
న జోడియాక్ సైన్ నీ ఫిగర్