Manasemo Vethukuthu Undi
Adugemo Addupadakundi
Em poyindano intati vedanna
Em pondaalano ee anveshanna
Ee sathyam telisindi
Ee swapnam karigindi
Ee kiranam tagilindi
Reppaki noppiga undi
Ee samaram endukilaa jarigindo
Ye vijayam evarikelaa dorikindo
Em poyindano intati vedanna
Em pondaalano ee anveshanna
Ee sathyam telisindi
Ee swapnam karigindi
Ee kiranam tagilindi
Reppaki noppiga undi
Ee samaram endukilaa jarigindo
Ye vijayam evarikelaa dorikindo
Syeyara
Bigisindi leni poni sankela edo
Mugisindi gali denikinthati bhaado
Terichindiga Terichindiga
Tana panjaram Tana panjaram
Egirindiga Egirindiga
Yedha pavuram Yedha pavuram
Tarimina gnapakaaluga
Tagilina baanamemito
Ee samaram endukilaa jarigindo
Ye vijayam evarikelaa dorikindo
Manasemo Vethukuthu Undi
Adugemo Addupadakundi
Manasemo Vethukuthu Undi
Adugemo Addupadakundi
Nadi reyithoti endukanta sneham
Nadipinchutundi maayadaari maikam
Pasipapala Pasipapala
Navve gunam Navve gunam
Nerpindi aa Nerpindi aa
Vennela vanam Vennela vanam
Ee mounam emannado
Naa pranam em vinnado
Ee samaram endukilaa jarigindo
Ye vijayam evarikelaa dorikindo
మనసేదో వెతుకుతూ ఉంది
అడుగేమో అడ్డుపడకుండి
ఎం పోయిందనో ఇంతటి వేదన్న
ఎం పొందాలనో ఈ అన్వేషణా
ఈ సత్యం తెలిసింది
ఈ స్వప్నం కరిగింది
ఈ కిరణం తగిలింది
రేపకి నొప్పిగా ఉంది
ఈ సమరం ఎందుకిలా జరిగిందో
ఏ విజయం ఎవరికెల్ల దొరికిందో
ఎం పోయిందనో ఇంతటి వేదన్న
ఎం పొందాలనో ఈ అన్వేషణా
ఈ సత్యం తెలిసింది
ఈ స్వప్నం కరిగింది
ఈ కిరణం తగిలింది
రేపకి నొప్పిగా ఉంది
ఈ సమరం ఎందుకిలా జరిగిందో
ఏ విజయం ఎవరికెల్ల దొరికిందో
సరియారా … సరియారా … సరియారా …
సరియారా … సరియారా … సరియారా …
బిగిసింది లేని పోనీ సంకెల ఎదో
ముగిసింది గని తేని కింతటి భాదో
తెరిచింది గ… తెరిచింది గ …
తాను పంజరం
ఎగిరింది గ … ఎగిరింది గ …
ఎద పావురం … ఎద పావురం…
తరిమిన జ్ఞాపకాలుగా
తగిలిన బాణమేమిటో
ఈ సమరం ఎందుకిలా జరిగిందో
ఏ విజయం ఎవరికెల్ల దొరికిందో
మనసేదో వెతుకుతూ ఉంది
అడుగేమో అడ్డుపడకుండి
మనసేదో వెతుకుతూ ఉంది
అడుగేమో అడ్డుపడకుండి
నడి రేయితోటి ఎందుకంత స్నేహం
నడిపించుతుంది మాయదారి మైకం
పసిపాపలా… పసిపాపలా…
నవ్వేగున్ను… నవ్వేగున్ను…
నేర్పింది గ … నేర్పింది గ …
వెన్నెల వనం … వెన్నెల వనం …
ఈ మౌనం ఎం అన్నదో
నా ప్రాణం ఎం విన్నదో
ఈ సమరం ఎందుకిలా జరిగిందో
ఏ విజయం ఎవరికెల్ల దొరికిందో