ఎవ్వడికెవ్వడు బానిస
ఎవడికి వాడే బాదుషా
ఒత్తిచూసే తొత్తుకొడుకుల
నెత్తెక్కి ఆడేయ్ ధింసా
ఉరిగా బిగిసి తాడే
ఊగే ఉయ్యాలా
కరిగే మనసే మరిగి
పోనీ లావాలా
ఆయుధమే ఆగ్రహాల జ్వాలా
రగిలే చూపులు మౌన
సంకారావంలా
ఎగసే ఊపిరి యుద్ధ
బేరి నాదం ల
నిర్జించారా
దౌర్జన్యాన్ని వేలా
ఆర్యుడా సూర్యుడా
కదలిరా
ధైర్యమే సైన్యమై
ఎదగారా
ఆధారామోస్ ఆధారామోస్
ఆధారామోస్ ఆధారామోస్
నా ఆణువణువూ నీవుగా
ప్రతి క్షణము నీదిగా
వెచ్చ కాలమే సాక్షిగా
నీ ప్రతి పాదమున
జాడగా జయగీతము పాడగా
లేనా వీడని తోడుగా
ఒదిగి మాదిగి వున్నా
ఓర్పే నిప్పులే
అణిచే అన్యాయాన్ని
అంతం చెయ్యాలె
కత్తి దూసే
సైనికుడై రారా
బెదురు భయము లేని
ధైర్యం నువ్వేలే
బడుగు జీవుల ఆశ
దీపం నువ్వేలే
కన్నీళ్లు తుడిచే
నాయకుడై రారా
ఆర్యుడా సూర్యుడా
కదలిరా
ధైర్యమే సైన్యమై
ఎదగారా
ఆధారామోస్ ఆధారామోస్
ఆధారామోస్ ఆధారామోస్