గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరా
అద్రుష్టం అర మీటరు దూరంలో ఉందిరా
నిన్న కన్న కలలే black and white
నేడు కలరై పోయెలే
చక చక సమయం బ్రేకులేసి
నాకు సైడ్ ఇచ్చిందిలే
కలలోన అరెరెరెరే కనిపించి అలెలెలెలె
ముద్దాడి అయ్యయ్యయ్యో పిచ్చి పిచ్చి ఊహలేవో
once more
కలలోన అరెరెరెరే కనిపించి అలెలెలెలె
ముద్దాడి అయ్యయ్యయ్యో పిచ్చి పిచ్చి ఊహలేవో
గాల్లో తేలా మూన్ ఎక్కి ఊగేశా ఉయ్యాలా
తొలి ప్రేమల్లో అఫ్ కోర్స్ ఇవి మామూలే
మాయో హాయో నీ కన్నుల్లో ఏదో ఉందిలే
ఉన్నట్టుండీ తలకిందులు అయ్యాలే
మతిపోయనే అతిగా అడిగింది నీ జతగా
పద పద మంటు పరుగుతీసే ఆపలేని తొనదరా
నిన్ను చూడగానే గంతులేసె
మనసు చిందర వందరా
కలలోన అరెరెర్రే కనిపించి అలెలెలెలె
ముద్దాడి అయ్యయ్యయ్యో పిచ్చి పిచ్చి ఊహలేవో
once more
కలలోన అరెరరరే కనిపించి అలెలెలెలె