last bench రో పార్టి symbol-u
వేసేద్దాం చలో వాలు పోస్టరూ
గెలిచే గ్యాంగ్ ఇదీ కాలర్ లెత్తరో
క్యాంపుస్ మొత్తమూ క్యాంపైన్ చెయ్యరో
class room లోపలే మీటింగ్ పెట్టరో
ప్రతి ఒక్క స్టూడెంటూ గుండె కొల్లగొట్టరో
సిగరెట్టు దమ్ము బ్రేకులోనా
కాకా క్యాంటీన్ చాయి తోనా
ఫుల్ టూ రీచార్జ్ అయి మొదలెడదాం హంగామా
వోటు వేయండం ఓన్లి ఫార్మాలిటీ
తప్పక గెలుస్తుంది మందే పార్టీ
చక్రం తిప్పే స్రీ కృష్నా తోడుంటే
అంటి కౌరవులు అందరికి time bad యే
పెట్రా చిన్నా కూలింగ్ గ్లాసూ
వచ్చే లోపు breaking news
short button తీసేసి చేసెయ్ లుంగ్ డ్యాన్సూ
కొట్రా క్లాసు బంకూ రెడీ చేయ్ రా ఇంకూ
చల్లేస్కుందాం హోలీ లెక్క వచ్హేస్తున్నాయ్ రిసల్సు
all of you sing it once again
last bench రో పార్టి symbol-u
వేసేద్దాం చలో వాలు పోస్టరూ
గెలిచే గ్యాంగ్ ఇదీ కాలర్ లెత్తరో
క్యాంపుస్ మొత్తమూ క్యాంపైన్ చెయ్యరో
స్టార్ట్ అయిందీ రీ సౌండూ
ఆగదు జై బోలో కృష్ణన్నా జిందాబాద్