అల్ ది బెస్ట్ అందీ బుజ్జి హార్టు బీటూ
దూసుకెల్లిపోతా ఇంకెందుకంత లేటూ
ఓరిదేవుడో నువ్వూ ఎంత కుట్ర చేశావూ
ఉన్నా చోట ఉన్నా నా జిందగీని కలిపావు
చలొ పడి పడి త్వరపడి ఎగబడి చెబుతా
థాంక్స్ అలోట్ నీకూ
అరరరే గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నచ్చింది నాకు గర్ల్ ఫ్రెండ్

అరరరే గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నచ్చింది నాకు
గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నచ్చింది నాకు
ఆరో సెన్సు అపుడే అంది తను నాకు సోల్ మేట్ అనీ….
హార్ట్ వీల్స్ పైన స్వారీ చేస్తు కదిలింది నా కలల జర్నీ…
మనసంతా ట్రాఫిక్ జాం ఏం చేస్తు ఉన్నా
రోజంతా తన మాటే అల్లోచిస్తున్నా
ఎన్నో ఎన్నో హరికేలి జంట కూడీ
నా పై దూకి చేస్తుంటె ప్రేమ దాడీ
ఆ తలవని తలపుల ఋతుపవనాలకు పులకరించిపోయా
అరరరే గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నచ్చింది నాకు గర్ల్ ఫ్రెండ్
అరరరే గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నచ్చింది నాకు గర్ల్ ఫ్రెండ్
అరరరే గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నచ్చింది నాకు
గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నచ్చింది నాకు
ఊరూ పేరు ఏమో గాని ఏదైతె ఏముందిలే..
తీరూ తెన్ను బలె బాగుంది నచ్చిందిలే అందువల్లే
బంగారం మనసంటూ అంటే విన్నానూ
ఆ మాటే మనిషైతే తానే అంటానూ
కొలతే లేనీ ఎత్తుల్లొ తేలిపోయా
దిగిరాలేని మత్తుల్లొ ఉండిపోయా
నన్నెవరని అడిగితె ఈ క్షనమున నా పేరు మరచిపోయా