మాయ మాయ మాయ మాయ (x4)
ఈ చోట మొదలయ్యావో తెలుసా
ఎటు వైపు వెళ్తున్నావో వలస
ఉడకతో తెల్లని తేలుపే నే కల
నడకలో నలుపాయింది ఏమిటో నీ కల
జార దేఖ్లో జరా దేఖ్లో జరిగేదేమిటో
జార దేఖ్లో జరా దేఖ్లో ఒరిగేదేమిటో
సర్దుబాటు అలవాటయి కడిలి పోతున్నావ్ ఏటో
జార దేఖ్లో జరా దేఖ్లో జరిగేదేమిటో
హే ఒళ్ళు మనసు నీకును నిలదిలినవా ఓరోరి బైరాగి
కళ్ళు తెరిసి కపటన కదిలేలినవా మైకంగా ఊరేగి (x2)
లోకాన తీపికున్న విలువ చెడుకేలుండి
ఆ తీపి చేదు చేస్తా ఉంటె బాగుంటది
ఒళ్ళు మనసు నీకును నిలదిలినవా ఓరోరి బైరాగి
మాయ
హే కుద హే కథ
మాయ వెనుపే అంటకుండా మట్టి గడిపే చేరుకోదా
ఆడ నీడ వేదం నిదె అంతగా
ఓ..
అంజి కడవ సంచి నిండా ఉంటె సరిపోదా ఓరోరి బైరాగి
ఆది గాడి శక ఉందొ లేదో సరిచూసుకోవా ఓసారి అట ఆగి
నిజంగా నిదురపోయేటోడ్ని లేపే వీలు ఉంది
నిదర్న మెళుకువన్తు తిరిగేటోనికి ఎం చెప్పేది
అంజి కడవ సంచి నిండా ఉంటె సరిపోదా ఓరోరి బైరాగి
ఈ చోట మొదలయిందో వలస
ఇందాక దిగిపోయావో తెలుసా
అగ్గిలాగా రగిలిన ఆశయం ఎక్కడో
మాయం అయ్యినవ్వులే ను ఎపుడో
జార దేఖ్లో జరా దేఖ్లో జరిగేదేమిటో
జార దేఖ్లో జరా దేఖ్లో ఒరిగేదేమిటో
సర్దుబాటు అలవాటయి కడిలి పోతున్నావ్ ఏటో
జార దేఖ్లో జరా దేఖ్లో జరిగేదేమిటో