పేరెయ్ పరువాల జాజిమల్లి
ఒరేయ్ వయ్యారాలపల్లి
వయసెయ్ పదహారు చూస్కో గిల్లి
కాదంటే కాస్కో
చూపిస్త ఇయ్యాలే
అయితే ఆడలే
తాడోపేడో తేలాలి
మోతె మొగల్
సత్థ ఎంతో చెప్పాలంటే
డా బేరక్కుండా దినాకుడినదా
దరువు మోగించాలంటే మల్లి మల్లి డా
దారికి మారిందా దమ్ముంటే డా
దినాకుడిన సరదాలెన్నో కావాలంటే
సోకె గీరెక్కే కారాకిళ్ళీ
కైపెయ్ లెక్కుంది తాకితే
దూకీ కురాళ్ళ కాకచూసి
ఊపొచ్చిందంటే ఊగుది ఉయ్యాలే
ఒళ్ళో వలలో వాళ్లే మరచి పోవాలే
స్వర్గం చూడాలే
అంటూ అత్తా చుతావేంటి
డా దినాకుడినదా
దరువు మోగించాలంటే మల్లి మల్లి డా
దారికి మారిందా దమ్ముంటే డా
దినాకుడిన సరదాలెన్నో కావాలంటే
వయ్యారి జూమ్ జూమ్ తార
తయారై ఊరువాడా
సిద్ధంగా ఉన్నంపిల్ల
సయ్యాటకిరా
తళుక్కుమన్న నోటేయ్
చురుగ్గా విసిరేవాడే
కొరుక్కుతాడు తీపి
నా ఈ చెరకుగడ
చెల్లించే కట్నాలన్నీ
తెల్లారే తెచ్చిత్థం
నమ్మలే మనిషన్నాకా
మేము మంచోళ్ళమ్
ఇల్లాంటి మాటలన్నీ
చెప్పకురా చిల్లరోడా
సొమ్ముంటే మాటలాడు
లేకపోతే పక్కకిపోరా