1980, 81, 82, 83, 84,
85, 86, 87, 88, 89, 90 లో
ఏవి వచ్చాయో ఏవి నచ్చాయో
ఏవి అంది అందకుండా పోయాయో
We are gonna bring them back
Just come and get them back
ఇదిగిదిగో ఇదిగిదిగో
ఎప్ప ఎప్ప ఎప్ప ఎప్ప ఎప్ప
చిత్ర చిత్ర చిత్ర చిత్ర చిత్ర
ఎప్ప ఎప్ప ఎప్ప ఎప్ప ఎప్ప
1980, 81, 82, 83, 84,
85, 86, 87, 88, 89, 90 lo
ఏవి వచ్చాయో ఏవి నచ్చాయో
ఏవి అంది అందకుండా పోయాయో
చూసుకో చూసుకో
VCR లో అమ్మ నాన్న ల పెళ్లి
వెళ్ళిపో వెళ్ళిపో
అంబాసిడర్ ఎక్కి అమ్మమ్మ ఇంటికి మల్లి
చేతులు వీడని వీడియో గామేలు
బాటరీ లైట్లు హవాయి చెప్పులు
బూమెర్ బబుల్ గం ఊదిన బుడగలతో
లైఫ్ రెవింద్ చేద్దామా
హార్ట్ ని రీబూట్ చేద్దామా
హాయి ని రెచల్ల్ చేద్దామా
We are gonna bring them back
Just come and get them back
ఇదిగిదిగో ఇదిగిదిగో…
ఇదిగిదిగో ఇదిగిదిగో…
ఎప్ప ఎప్ప ఎప్ప ఎప్ప ఎప్ప
1980, 81, 82, 83, 84,
85, 86, 87, 88, 89, 90 lo
1980, 81, 82, 83, 84,
85, 86, 87, 88, 89, 90 లో