చండ మార్తాండ భామండలీ మండితా
ఖండాలా దండ దా రా హతి
కాద్రవే యాగ్ర జోదగ్ర దంష్ట్రాకరాలాగ్ని
భీభత్స కీలార్భటి
యక్షరక్షో గణాధ్యక్షా హేమాక్ష భీతాక్ష
మా రక్షణా దక్ష ధీ:
సవ్యసాచి
జంభ దంభారి దోర్దాండ
మండిత ప్రచండ హేతి
సవ్యసాచి
ఆగ్రహో దగ్ర దొస్తంభ
గర్భ సంభవ ప్రఘాతి
సవ్యసాచి
సవ్యసాచి సవ్యసాచి
సవ్యసాచి సవ్యసాచి
భండన ప్రచండ భేరి కాహళీ ప్రహార
ముక్త ఢమ ఢమ ఢమ ఢమ ధ్వని
ప్రవర్తితాశ్వ చరన రింఖ
టట్ట టట్ట టట్ట టట్ట టట్ట టకట టాక్
తురంగ హేష సాంగ భట
సమూహ ఘోష భాతి
సవ్యసాచి సవ్యసాచి
జంభ దంభారి దోర్దాండ
మండిత ప్రచండ హేతి
సవ్యసాచి ఆగ్రహో దగ్ర దొస్తంభ
గర్భ సంభవ ప్రఘాతి
సవ్యసాచి
సవ్యసాచి సవ్యసాచి
సవ్యసాచి సవ్యసాచి