నీవే నీవే నీలా లేవే
నీ ప్రాణమే నాలోన దాచావే
రావే రావే మూగైనావే
నీ గుండెతో ప్రేమార మాట్టాడే
ఎద మాటున ఎడబాటెలా
ఎదురవ్వవా ఒకసారిలా
కోపాలా నాపైన
పాపనే కాపాడవే
పాపమే కదా చూడే నన్నే
కాపలా నిరంతరం
కాసి కంచెనే తెంచే వెళ్ళవా
లోపానికే కోపం కదా
నీలోపలే లేనే అని
ద్వేషాలకే దిగులే కదా
నీ పైకలా పోలేనని
చెలిమి చీలే ఆయేనే
నవ్వేవో నువ్వోసారి
పెదవులలా ఆడేను
మాట్టాడి పోదా మౌనమే…
భారత్ల్య్రిక్స్.కోమ్
సైగే సంగీతం
పేరే సంతోషం
నువ్వే నా లోకం
కోపాలా నాపైన
పాపనే కాపాడవే
పాపమే కదా చూడే నన్నే
కాపలా నిరంతరం
కాసి కంచవే…
నీవే నీవే నీలా లేవే
నీ ప్రాణమే నాలోన దాచావే
రావే రావే మూగైనావే
నీ గుండెతో ప్రేమర మాట్టాడే
ఎద మాటున ఎడబాటెలా
ఎదురవ్వవా ఒకసారిలా
కాపలా నిరంతరం
కాసి కంచెనే తెంచే వెళ్ళవా….