లవ్లీ లవ్లీ మెలోడీ ఎదో మదిలోపల ప్లే చేశా
ఎన్నో ఎన్నో రోజులు వేచిన నిమిషములో అడుగే వీసా
కాళ్ళని .. కాళ్ళని .. ఆపేసి .. ఆపేసి ..
ఆకాశాన్ని దాటేస
విన్నానే .. విన్నానే ..
ని పెదవే చెబుతుంటే విన్నానే ..
ఉన్నానే .. ఉన్నానే ..
తొలిప్రేమయి నీలోనే ఉన్నానే
ని యెదలో యెదలో పుటేసిందా ప్రేమ న పైన
నా మనసే మనసే కనిపించిందా కాస్త లేట్ అయినా
ని వెనకే వెనకే వచ్చేస్తున్నా దూరం ఎంతున్నా
మరి ఎప్పుడు ఎప్పుడు రోజొస్తుందని వేచిచూస్తున్న
అర్ ఎందరున్నా అందమయిన మాటే నాకు చెపేసావుగా
అర్ వంద చందమామలున్న చోటు లోకే నెట్టేసావుగా
విన్నానే .. విన్నానే ..
ని పెదవే చెబుతుంటే విన్నానే ..
ఉన్నానే .. ఉన్నానే ..
తొలిప్రేమయి నీలోనే ఉన్నానే
దూబే .. దూబే .. డీబా .. డా..
ని పలుకే వింటూ తినాలనే మరిచా లే
ని ఆలాకె కంటూ ఆకలిని విడిచి లే
ని నిదుర కోసం కళల తేరే తెరిచా లే
ని మెలుకువ కోసం వెలుతురుని పరిచా లే
ను మెరిసే మెరిసే హరివిల్లు ని రంగు నేనంట
ను కురిసే కురిసే వెనలవే ని రేయి నేనావతా
నా పేరే పిలిచే అవసరమైన నీకు రాదంట
కన్నీరే తుడిచే వేలే నేను నీకు తోడుంటా
అర్ ఎందరున్నా అందమయిన మాటే నాకు చెపేసావుగా
అర్ వంద చందమామలున్న చోటు లోకే నెట్టేసావుగా
విన్నానే .. విన్నానే ..
ని పెదవే చెబుతుంటే విన్నానే ..
ఉన్నానే .. ఉన్నానే ..
తొలిప్రేమయి నీలోనే ఉన్నానే