Come On Boys
స్కూల్ కెళ్లే వరకేరా
క్లాస్మేట్స్
రెంట్ కట్టే వరకేరా
రూమ్మేట్స్
అరేయ్
స్కూల్ కెళ్లే వరకేరా
క్లాస్మేట్స్
రెంట్ కట్టే వరకేరా
రూమ్మేట్స్
వీకెండ్ వచ్చే వరకేరా
ఓఫిసెంట్స్
లైఫ్ ఎండ్ ఆయె వరకేరా
సౌల్మట్స్
అరేయ్ ఎండ్ అంటూ లేని
బెండ్ అంటూ కానీ
రియల్ రేలషన్శిప్ ఏ
గ్లాస్స్మట్ గ్లాస్స్మట్
గల గల గల
గల గల గల
గ్లాస్స్మట్స్
గ్లాస్స్మట్స్ గ్లాస్స్మట్స్
గల గల గల
గల గల గల
గ్లాస్స్మట్స్
పప్పు రేట్ పెరిగితే
పెరగని పెరగని
ఉప్పు రేట్ పెరిగితే
పెరగని పెరగని
పెట్రోల్ ధర తగ్గితే
తగ్గని తగ్గని
ఏ పార్టీ ఓడని
నెగ్గని నెగ్గని
మన స్నాక్స్ ఫ్రెష్గుండని
మన ఐస్ చల్లగుండని
మన ముంచింగ్ మంచిగుండని
మన గ్లాస్ ఫుల్లగుండని
అరేయ్ ముంచేద్దాం దాన్లో
మన గుండెని
గ్లాస్స్మట్స్ మనం గ్లాస్స్మట్స్
గల గల గల
గల గల గల
గ్లాస్స్మట్స్
గ్లాస్స్మట్స్ మనం గ్లాస్స్మట్స్
గల గల గల
గల గల గల
గ్లాస్స్మట్స్
గల గల గల
ఇది గ్లాస్స్మట్స్ కలా
గల గల గల
ఒక గుటకేస్తే భళా
గల గల గల
ఇది గ్లాస్స్మట్స్ కలా
గల గల గల
ఒక గుటకేస్తే భళా
ట్రంప్ మనకు వీసాలు
ఇవ్వని మానని
పంపు నీళ్లు ప్రతిరోజు
నిండని ఎండని
బయ్ వన్ కి గెట్ వన్
అమ్మని ఆపని
ఐఫోన్ కి న్యూ మోడల్
దించని ముంచని
మన బీర్ పొంగుతుండని
మన బార్ ఋషుగుండని
ఈ సిప్ సాగుతుండని
ఈ కిక్ వూగుతుండని
ఈ ఒక్కటంటే లోకం తో
ఇంకేం పని
గ్లాస్స్మట్స్ మనం గ్లాస్స్మట్స్
గల గల గల
గల గల గల
గ్లాస్స్మట్స్
గ్లాస్స్మట్స్ మనం గ్లాస్స్మట్స్
గల గల గల
గల గల గల
గ్లాస్స్మట్స్