అయ్యా బాబోయి అయ్యా బాబోయ్
ఇంత టాలెంట్ నేలపైన లేదోయి
అయ్యా బాబోయి అయ్యా బాబోయ్
ఇంత కాలం ఎవరు చూడలేదోయి (2)
సరిగానే నువ్వుగాని పాడితే
గాన కోకిలైన గాయమవ్వదా
థాకదిమే నువ్వుగాని ఆడితే
నాట్య మయూరి ఐన
ఊరు వదలి పారిపోదా
హనీ ఐస్ ది బెస్ట్
హనీ ఐస్ ది బెస్ట్
ఆటకైనా పాటకైనా
హనీ ఐస్ ది బెస్ట్
హనీ ఐస్ ది బెస్ట్
హనీ ఐస్ ది బెస్ట్
ఈలా కొట్టి వెన్నుతట్టు
హనీ ఐస్ ది బెస్ట్
క్రికెట్ బాట్ యీ నువ్ పడితే
వికెట్ విరిగే ఆట నేది లే
ఫుట్బాల్ గేమ్ యీ నువ్ ఆడితే
సెల్ఫ్ గోల్ వేసే స్టయిలు నేది లే
రన్నింగ్ రేస్ లో నిను దింపితే
విన్నింగ్ నెంబర్ మార్చుతావులే
చదరంగానికి నిను పంపితే
తొక్కుడు బిళ్ళ ఆటే అనుకోని
తొక్కి తొక్కి తాట తెస్తావే
హనీ ఐస్ ది బెస్ట్
హనీ ఐస్ ది బెస్ట్
గేమ్ కి ఆయన ఫేమ్ కి ఆయన
హనీ ఐస్ ది బెస్ట్
హనీ ఐస్ ది బెస్ట్
హనీ ఐస్ ది బెస్ట్
ఈలా కొట్టి వెన్నుతట్టు
హనీ ఐస్ ది బెస్ట్
నువ్వే గని కుంజా పడితే
బొమ్మలు కంచెలు తెంచుకుంటాయే
నువ్వే గని ముగ్గు పెడితే
చుక్కలు నెలకు రాలిపోతాయి
నువ్వే గని దందా గుచ్చితే
పువ్వులు నీకీ దండమెడతాయే
నువ్వే గని గరిటె తిప్పితే
నీలో ఉన్న కుక్ ని చూసి
కుక్కర్ యీ నే కాళ్ళు మొక్కుతాడేయ్
హనీ ఐస్ ది బెస్ట్
హనీ ఐస్ ది బెస్ట్
ఇంటికి కి ఆయన వంట కి ఆయన
హనీ ఐస్ ది బెస్ట్
హనీ ఐస్ ది బెస్ట్
హనీ ఐస్ ది బెస్ట్
వీలు కొట్టి వెన్నుతట్టు
హనీ ఐస్ ది బెస్ట్