వాడు నడిపే బండి రాయల్ ఎంఫిల్డ్
వాడి చూపుల్లో ఉంది చేగువేరా ట్రెండ్
వాడు నడిపే బండి రాయల్ ఎంఫిల్డ్
వాడి చూపుల్లో ఉంది చేగువేరా ట్రెండ్
వాడు వస్తుంటే వీధంతా ఇంజిన్ సౌండ్-యూ
మోగిపోతుందే గుండెల్లో చెడుగుడు బ్యాండ్-యూ
చెప్పకుండానే అయిపోయా నే గర్ల్ ఫ్రెండ్
వాడు నడిపే బండి రాయల్ ఎంఫిల్డ్
వాడి చూపుల్లో ఉంది చేగువేరా ట్రెండ్
హార్ జాయ్ షబ్ ఉస్కీ
బాతో మెయిన్ కో కార్లే
జాయ్ ఓ షబ్ కో
కాబో కె గర్ పాఱ్
అస్ కి ఆంఖేయిం జ మట్టి
చింగారి జైషే
బాతో మెయిన్ బిజిలి చూత దిల్ పే సి
ఊపిరిని మెలిపెట్టి లాగేస్తుందే
నేను ఎక్కడ ఉన్న వాడి అత్తార్ గాట్
నిద్దరలో పొద్దల్లె కవ్విస్తుందే
వాడు కాలేజీ కాంటీన్ లో కూర్చునే చోటు
అడవిని తలపించే వాడి తలపై క్రాఫ్
ఏ దునియాలో దొరకదే ఆ బాడీ నాకు
నన్నెగరేసుకు పోయాడే వాడితో పాటు
వాడు నడిపే బండి రాయల్ ఎంఫిల్డ్
వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండ్
వేగంగా నావైపే దూసుకు వచ్చి నాకు
దూరంగా వెళుతుంటే ఆగదు మనసు
ఒంటరిగా ఒక్కడల తిరుగుతువుంటే
నన్ను వేదించే వాడి వెనక ఖాళి సీట్-యూ
దారులు చూపించు వాడి చూపుడు వేలు
చుట్టుకోవాలని ఉంది వాడి చిటికెన వేలు
ఏడడుగులేసి ఇచ్చుకుంటే నా వందేళ్లు
వాడు నడిపే బండి రాయల్ ఎంఫిల్డ్
వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండ్
వాడు నడిపే బండి రాయల్ ఎంఫిల్డ్
వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండ్