కలగానే కళలకే
కనులనే ఇవ్వనా
ఇది కళే కాదని
రుజువునే చూపేనా
ఎవరెస్ట్ అంచున పూసిన రోజా
పువ్వే ఓ చిరునవ్వే విసిరిందె
టెలీస్కోప్ అంచుకి చిక్కని తారే
నాతో ప్రేమలో చిక్కనంటుందే
హ్మ్మ్ నాలో నుంచి నన్నే తెంచి
మేఘం లోంచి వేగం పెంచి
ఎత్తుకు పోతుందే
బూమ్ బూమ్ చిక్ బూమ్ బూమ్
బూమ్ బూమ్ చిక్ బూమ్ బూమ్
బూమ్ బూమ్ చిక్ బూమ్ బూమ్
బూమ్ బూమ్ చిక్ బూమ్ బూమ్
ఎవరెస్ట్ అంచున పూసిన రోజా
పువ్వే ఓ చిరునవ్వే విసిరిందె
టెలీస్కోప్ అంచుకి చిక్కని తారే
నాతో ప్రేమలో చిక్కనంటుందే
కలగానే కళలకే
కనులనే ఇవ్వనా
ఇది కళే కాదని
రుజువునే చూపేనా
వజ్రలుండే గనిలో
ఎగబడు వెలుతురులేవొ
ఎదురుగా నువ్వే నడిచొస్తుంటేయ్
కనబడు నా కళ్ళల్లో
వర్ణాలుండే గదిలో – గదిలో
కురిసే రంగులు ఏవో -ఏవో
పక్కన నువ్వే నిలబడి ఉంటె
మెరిసే నా చెంపల్లో
నోబెల్ ప్రైజ్ ఉంటె
నీకే ఫ్రీజ్ అంతే
వలపుల సబ్జెక్టు లో
ఎవరెస్ట్ అంచున పూసిన రోజా
పువ్వే ఓ చిరునవ్వే విసిరిందె
టెలీస్కోప్ అంచుకి చిక్కని తారే
నాతో ప్రేమలో చిక్కనంటుందే
కలగానే కళలకే
కనులనే ఇవ్వనా
ఇది కళే కాదని
రుజువునే చూపేనా