గబా గబా సూర్యుడినేమో
రమ్మని పిలిచేద్దాం
గబా గబా రవ్వడంటూ
చంద్రుడ్ని అఆపేద్దాం
మనసెక్కడ కుర్చీఎఫ్ వేసిందో
ఓహ్ హోం హోం మనమెక్కడ జండా పఠేద్దాం
బంతి బౌండరీ దాటినా
ఫ్రీడమ్ ఇదే
చల్ చల్ చల్ చల్ చల్
వేగా వేగా లాగించేద్దాం మాయ్యా
లైఫ్ ని బాగా బంతి ఆడేద్దాం మాయ్యా
వేద్దాం వార్త ఇరిగేసద్దం మాయ్యా
వయసే రైలు కూత
అరిపించేద్దాం మాయ్యా
గబా గబా సూర్యుడినేమో
రమ్మని పిలిచేద్దాం
గబా గబా రవ్వడంటూ
చంద్రుడ్ని అఆపేద్దాం
ఎవ్వడని ఏ నాడు
తక్కువగా చోడొద్దు
మనలోనే లేనిదీ ఏదో
పక్కోడికి ఉండొచ్చు
పని చెయ్యని గడియారం
ప్రతిరోజు గమనిస్తే
సమయాని రెండు సార్లు
సరిగా చూపిస్తుందే
ఈ సంగతి ఎప్పుడో
కనిపెట్టాం గనుకనే
ఓహో న స్నేహం ఇంతలా
ఆడుతూ పాడుతూ
నవ్వుతు తుళ్లుతున్నది గా
ఖుషి ల స్టిల్ యుద్ధం
జాక్సన్ ల స్టెప్ వేద్దాం
టెండూల్కర్ స్టైక్కెర్లన్నీ
గుండెలపై అంటిద్దాం
కూలింగ్ గా సెట్టేద్దాం
కాలర్ పైకి ఎగరేద్దాం
ఈడొచ్చిన పుల్సార్ లా
ఊరంతా తిరిగేద్దాం
తల తిరిగే రేంజ్ లో
ఓహో ఓ
కలరింగ్ ఏ కేకరో
ఓహో ఓ
నింపెయ్యారా కళ్ళలో
వందేళ్ళకి సరిపడా
రంగుల పండగల
వేగా వేగా లాగించేద్దాం మాయ్యా
లైఫ్ ని బాగా బంతి ఆడేద్దాం మాయ్యా
వేద్దాం వార్త ఇరిగేసద్దం మాయ్యా
వయసే రైలు కూత అరిపించేద్దాం మాయ్యా
వేగా వేగా లాగించేద్దాం మాయ్యా
లైఫ్ ని బాగా బంతి ఆడేద్దాం మాయ్యా
వేద్దాం వార్త ఇరిగేసద్దం మాయ్యా
వయసే రైలు కూత అరిపించేద్దాం మాయ్యా