ఏమైనదో ఏమైనదో
పలుకు మరిచినట్టు పెదవికేమైనదో
ఏమైనదో ఏమైనదో
బరువు పెరిగినట్టు గుండెకేమైనదో
చుక్కలే మాయమైన నింగి లాగా
చినుకులు కురవలేని మబ్బు లాగా
ఏమిటో ఏమిటో ఏమిటో..
చూపుతో దారెటు నడకేతో
ఏమిటో ఏమిటో ఏమిటో..
నువ్వేతో నేనేంటో మనసుతో
ఏమైనదో ఏమైనదో
పలుకు మరిచినట్టు పెదవికేమైనదో
ఏమైనదో ఏమైనదో
బరువు పెరిగినట్టు గుండెకేమైనదో..
వివరమంటూ లేని వింత వేదన
ఎవరితోటి చెప్పలేని యాతన
తలను వంచి తప్పుకేళ్లు
తప్పే చేసానా..
ఎంత మంది వచ్చి వెళ్లి పోయినా
నవ్వులుగా వీడుకోలు అంచున
ఇంత గుచ్చలేదు నన్ను
ఏ పరిచయమైనా..
ఒహ్హ్.. నీకు నచ్చినట్టు నేనుంటున్న
ఎందుకంటే చెప్పలేనంటున్న
అర్థమవదు నాకు
ఇంతగా మారణా…
కాలమే కదలనన్న
క్షణము లాగా..
ఎన్నడూ తిగిరాని నిన్నలగా..
ఏమిటో ఏమిటో ఏమిటో..
చూపుతో దారెటు నడకేతో
ఏమిటో ఏమిటో ఏమిటో..
నువ్వేటో నేనేంటో మనసెటో