కను బొమ్మే నువు కనబడితే సరి కలలెగరేసెనుగా
కనుకేమో తలకిందులుగా పడి
మది మతి తిరిగెనుగా
హైరానా పడిపొయా
హాయిని వదిలిన యద వలన
ఇంకొంచెం అడిగేసా
తియ్యని హానిని వద్దనకా
హని ఐ ఆమ్ అ ఫీలింగ్ ఫీలింగ్ ఫీలింగ్ ఫీలింగ్ హై
టేక్ మి ఆన్ అ జర్నీ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ హై
ద ఓన్లీ రీసన్ ఐ హావ్ బీన్ గోయింగ్ గోయింగ్ గోయింగ్ హై
బేబి యూ హావ్ బీన్ రన్నింగ్ ఆన్ మై మైండ్
యూ ఆర్ మై హై (5)
కను బొమ్మే నువు కనబడితే సరి కలలెగరేసెనుగా
కనుకేమో తలకిందులుగా పడి
మది మతి తిరిగెనుగా
ఊపిరాగినా లొంగి పోకని
రెచ్చగొట్టే మనసు మనవి
వయసు విల్లుని ఎక్కుపెట్టని
రేపు ఎవరికి తెలుసునని
ఇంత కాలానికా నీకు ఈ కోరిక
ఎప్పుడో గుండెనిచ్చానుగా కానుక
నీలొ ఇలా కొత్త కోనాలనె
చుసుకుందామనిన్నాల్లు ఆగానుగా
హని ఐ ఆమ్ అ ఫీలింగ్ ఫీలింగ్ ఫీలింగ్ ఫీలింగ్ హై
టేక్ మి ఆన్ అ జర్నీ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ హై
ద ఓన్లీ రీసన్ ఐ హావ్ బీన్ గోయింగ్ గోయింగ్ గోయింగ్ హై
బేబి యూ హావ్ బీన్ రన్నింగ్ ఆన్ మై మైండ్
యూ ఆర్ మై హై
కను బొమ్మే… బొమ్మే.. బొమ్మే..