అడుగే నాతో అడుగై
ఏదైనా నన్నే అడిగై
ఆ వానకి నువ్వే గొడుగై నాతో అడుగై
పొగిడేయ్ నన్ను పొగిడేయ్
నీ అంతేనా పొడుగై
అయ్ తేలని కవ్వింతై నాతో అడుగై
నేనెవరు అని జార తెలుసుకొని
పలువిధములుగా నా వద్దకురా
సాగర తీరం సాయం సమయం
నేనెవరు అని నా వద్దకు రా
పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్
పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్
వేళా పాల లేని వేళాకోళాలన్నీ
ఊగెనుగా మరి తూగేనుగా
నీల నాలా లేని ఎంతో కొంత మంది
కలిసెనుగా మాట కలిపెనుగా
నేనెవరు అని జార తెలుసుకొని
పలువిధములుగా నా వద్దకురా
సాగర తీరం సాయం సమయం
నేనెవరు అని నా వద్దకు రా
పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్
పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్
పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్