కలిసుంటే నీతో ఇలా
కలలానే తోచిందిగా
తలవంచే ఆకాశమే..హే…
నిలుచుందా నా కోసమే
కదిలిందా ఆ దూరమే
వదిలెళ్ళానా నేరమే
నమ్మింక నన్నే ఇలా
తీరుస్తా నీ ప్రతి కల
Baby Won’t You Tell Me
Ho tell ho tell me
Baby Won’t You Tell Me so
Baby Won’t You Tell Me
You tell me you tell me
Baby Won’t You Tell Me so. (2)
|చ|
నీకంటూ సరిపోనని అనుకున్న రావొద్దని
అటుపైనే తెలిసిందిలే నేనుందే నీలో అని
విడదీసే సందేహమే వదిలేస్తే సంతోషమే
కాలాలే కలిపాయిలే.. కోపాలే కాలాయిలే
Baby Won’t You Tell Me
Ho tell ho tell me
Baby Won’t You Tell Me so
Baby Won’t You Tell Me
You tell me you tell me
Baby Won’t You Tell Me so (2)
|చ|
ఇంతింత దూరాలు చేరి పంతాలే వీడాలి మనసే
నిజమేమిటో తెలియదా అదే క్షణం
నిద్దరలో లేకున్నా కల నేడొచ్చి నీకళ్ళు చేరేలా.. హా…
చూపించనా ఆనాటి గురుతులే
నీతో లేకున్నా నీలో ఉన్నాలే
నీకొచ్చే కలలన్నీ నేను కన్నాలే
నీచేతి బొమ్మే గీతల్ని దాటి ప్రాణమొచ్చే
నీ కళ్ళముందుంది చూడవా..
Baby Won’t You Tell Me
Ho tell ho tell me
Baby Won’t You Tell Me so
Baby Won’t You Tell Me
You tell me you tell me
Baby Won’t You Tell Me so (2)
Baby Won’t You Tell Me