రోలా రోలా రోలా రోలా రోలా
గ్లోబ్ ఎవర్ లెరె నాలా రౌండ్
చాల చాల చాల చాల చాల చాల నేనంటే నాకిష్టం
నేనంటే యువరాణి లా
ఆక్సిజన్ నాకు కరెన్సీ పూర్వం
ఓపిరివోద్దంటా అది నాతో ఉంటే
రష్యా రూబుల్స్ యుఎస్ డాలర్లు లండన్ పౌండ్స్ సౌదీ రియాల్స్
అరుదైన పేరేదైనా డబ్బు చాలా చేస్తుంది
నాకు హు మేడమ్
నా ఆటిట్యూడ్ నా పవర్ అంతా
నంబర్ 1 నేనే ప్రతీ చోటా
అడుగేసేయ్ తీరాలంటే
రోల్ రోల్ రోల్ రోల్ రోల్ రోల్
గ్లోబ్ ఎవర్ లెరె నాలా రౌండ్
ఓహ్ మాథు సిక్సు అన్నీ పూర్తిగా నాన్ సెన్స్-యు అనుకుంత
ఓహ్ ఫుల్ టు నా లైఫ్యు వన్ అండ్ ఓన్లీ కామర్స్ ఐ ప్రతి పుట్
హే చెటి గీటాల్ లెడ్యూల్ లక్కు
బ్యాంక్ బ్యాలెన్స్ అసలిన్ నా కిక్కు
యూరప్ యూరో టర్కీ లిరా బంగ్లా టాకా మకావే పటాకా
అరుదైన పేరేదైనా డబ్బు చాలా చేస్తుంది
నాకు హు మేడమ్
నా ఆటిట్యూడ్ నా పవర్ అంతా
నంబర్ 1 నేనే ప్రతీ చోటా
అడుగేసేయ్ తీరాలంటే
అందదని తులల్లో అందరి కళ్ళు చూసేలా నేనుడాలి అవేవరు ఇమినా డోంట్ కేర్ పక్కగా నేనే గెలవాలి
యే ఎమోషన్ పెట్టుకోనంత
నా రేలషన్శిప్ డబ్బుతోనంత
మలయా రింగ్గిట్ కెన్యా షిల్లింగ్ నార్వే క్రోన్ జపాన్ యెన్
అరుదైన పేరేదైనా డబ్బు చాలా చేస్తుంది
నాకు హు మేడమ్
నా ఆటిట్యూడ్ నా పవర్ అంతా
నంబర్ 1 నేనే ప్రతీ చోటా
అడుగేసేయ్ తీరాలంటే