ఎన్నాళ్ళకో ఎన్నేళ్లకో
ఒంటికాయ శొంఠికొమ్ము
సెంటు కొట్టేరో
ఏ ఊహలూ
లేని గుండెలో
కొత్త కళల
విత్తనాలు మొలకలేసేరో
ఎడారిలో గోదారిలా
కుడికాలు పెట్టి
అలలు జల్లుతోందిరో
ఏ దారికో
ఏ తీరుకో
ఈ కొంటెయ్
అల్లరెల్లి ఆగుతుందిరో
హే వెంకీ మామ
గుండెయ్ పెంకులేగరగొట్టేరోయ్ టీచర్ అమ్మ
ఈ పెంకి మామ
మంకు పట్టు
సంగతేంటో చూడవమ్మా
ఎన్నాళ్ళకో ఎన్నేళ్లకో
ఒంటికాయ శొంఠికొమ్ము
సెంటు కొట్టేరో
ఏ ఊహలూ
లేని గుండెలో
కొత్త కళల
విత్తనాలు మొలకలేసేరో
హియర్ వీ గో హి ఐస్ ది బ్రాండ్ న్యూ
వెంకీ మామ
వాట్ ఏ మామ ఓ మామ మామ
మీసకట్టు చూడు
చీర కట్టు తోటి
సిగ్గెయ్ పడుతూ
స్నేహమేదో చేసేయ్
పైరగట్టు చూడు
పిల్లగాలి తోటి
ఉల్లాసంగా కబురులాడెనెయ్
వానజల్లు వేళా
గొడుగుకింద చోటు కూడా
ఒక్క అడుగు
తగ్గిపోతూ ఉంటెయ్
మండు వేసవేళ
వెన్నెలంటి ఊసువింటు
ఉల్లాసాలే పెరిగిపోయెనే
ఎడారిలో గోదారిలా
కుడికాలు పెట్టి
అలలు జల్లుతోందిరా
ఏ దారికో
ఏ తీరుకో
ఈ కొంటెయ్
అల్లరెల్లి ఆగుతుందిరా
హే ఎంకి మామ
గుండెయ్ పెంకులేగరగొట్టెయ్
టీచరమ్మ
ఈ పెంకి మామ
మంకు పట్టు
సంగతేంటో చూడవమ్మా
ఎన్నాళ్ళకో ఎన్నేళ్లకో
ఒంటికాయ శొంఠికొమ్ము
సెంటు కొట్టేరో
ఏ ఊహలూ
లేని గుండెలో
కొత్త కళల
విత్తనాలు మొలకలేసేరో
కొత్త కళల
విత్తనాలు మొలకలేసేరో