హే రబీ నే బాణా డి జోడి
అన్నది నిన్నే చూసాక న దిల్ ఏ
రేపర్ చుట్టేసి రిబ్బన్ కట్టేసి
ఇచ్చేయ్ నీ మనసు ఇవ్వాలె
గ్రూప్ లు కట్టేసి మీటింగ్ పెట్టేసి
లోకం అనాలి లే
రామ లవ్స్ సీత
సీత లవ్స్ రామ
దిల్ మీ పతంగ్
మదిలో మృదంగ
మెదిలే తతంగమదిరిందే
కులికే గులాబీ
పలికే హనీ బీ
జోడి భలేగా కుదిరిందే
మనలో ప్యార్ అంత
ఊరు వాడంతా
కోడై కూసిందిలే
సీత లవ్స్ రామ
రామ లవ్స్ సీత
సీత లవ్స్ రామ
రామ లవ్స్ సీత
రామ లవ్స్ సీత లవ్స్
సీత లవ్స్ రామ లవ్స్
రామ లవ్స్ సీత లవ్స్ రామ
సీత లవ్స్ రామ లవ్స్
రామ లవ్స్ సీత లవ్స్
సీత లవ్స్ రామ లవ్స్ సీత
నువ్వు నేను జంట కలిసి
చేసే లంచ్ డిన్నర్ చూసి
నేయిభోరుహూడ్ ఏ ఫుడ్ వొదిలేసి
ఏముందో తెలుసా
నువ్వు నేను టికెట్ తీసి
చూసే సినిమా ఆడపేసి
దునియా మొత్తం ఫీల్ అయ్ జెలసి
ఏముందో తెలుసా
బ్రేకింగ్ న్యూస్ ఏ లేక
న్యూస్ చానెల్స్ ఏ మన యెనక
హాట్ టాపిక్ ఏ లేక
ఈ స్టేట్ ఏ ఊసుపోక
ఏముందో తెలుసా
రామ లవ్స్ సీత
సీత లవ్స్ రామ
రామ లవ్స్ సీత
సీత లవ్స్ రామ
ఎవరీ మార్నింగ్ నిద్దుర లేచి
నువ్వే పంపిన సెల్ఫీలే చూసి
నా బుగ్గల్లో సిగ్గే మెరిసి
ఏముందో తెలుసా
నువ్వే నాకై ఆర్డర్ చేసిన
రెడ్ వెల్వెట్ కేక్ ఏ చూసి
లిటిల్ హార్ట్ బీట్ ఏ వేసి
ఏముందో తెలుసా
హోం జోస్యం చెప్పే చిలక
మన ఇద్దరినీ చూసాక
ఆలస్యం దేనికింకా
అని తొలి బుడ్డి దాంక
ఏముందో తెలుసా
రామ లవ్స్ సీత
సీత లవ్స్ రామ
రామ లవ్స్ సీత
సీత లవ్స్ రామ