తందనే తందనే
తందనే తందనే
చూసారా ఏ చోటైనా
ఇంతానందాన్నే
తందనే తందనే
తందనే తందనే
కన్నారు ఎవరైనా
ప్రతిరోజు పండగనే
ఏ తీయదనం
మనసుపడి రాసిందో
ఎంతో అందంగా
ఈ తలరాతలనే
ఏ చిరునవ్వు
రుణపడుతూ గీసిందో
తనకే రూపంగా
ఈ బొమ్మలని
తందనే తందనే
తందనే తందనే
చూసారా ఏ చోటైనా
ఇంతానందాన్నే
తందనే తందనే
తందనే తందనే
కన్నారు ఎవరైనా
ప్రతిరోజు పండగనే
ఒక చేతిలోని గీతలే
ఒక తీరుగ కలిసుండవే
ఒక వేలిముద్రలో పోలికే
మరొక వెలిలియో కనిపించదు
ఎక్కడ పుట్టినవాళ్ళో
ఏయ్ దిక్కున మోదయిలైనాల్లో
ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా
ఏ నింగిన గాలి పాటల్లో
ఏ తోటను విరిసిన పూలో
ఒక వాకిట ఒకటై ఉన్నారుగా
తందనే తందనే
తందనే తందనే
చూసారా ఏ చోటైనా
ఇంతానందాన్నే
తందనే తందనే
తందనే తందనే
కన్నారు ఎవరైనా
ప్రతిరోజు పండగనే
ఈ ఇంటిలోనే ఇరుకున్దధే
ప్రతి మనసులోన చోటుందిలే
ఈ నడకేప్పుడు అలుపుండదే
గెలిపించు అడుగే తోడుందిలే
విడి విడిగా వీళ్ళు పదాలే
ఒక్కటయ్యిన వాక్యమల్లె
ఒక తీయని అర్ధం చెప్పారుగా
విడి విడిగా వీళ్ళు స్వరాలే
కలగలిపిన రాగమలీ
ఒక కమ్మని పాటై నిలిచారుగా
తందనే తందనే
తందనే తందనే
చూసారా ఏ చోటైనా
ఇంతానందాన్నే
తందనే తందనే
తందనే తందనే
బంధాల గ్రంధాలయమే
ఉంధీ ఇంట్లోన్నీ
ఒకటే కలగన్నాయంట
వీళ్లందరి కళ్ళు
అర్ధాన్నే తికమకపెట్టే
మనసున రూపాలు
గుండెల్లో గుచ్చుకునే
ఈ పూవులా బాణాలు
వెన్నెల్లో ఆదుకునే
పసి పాపాల హృదయాలు