అశ్వథ్థామ… అశ్వథ్థామ…
అశ్వథ్థామ… అశ్వథ్థామ…
అగ్రహోదగ్రుడు అగ్నివర్ణ నేత్రుడు…
రౌద్ర మార్తాండుడు.. ఈ ప్రచండుడు.
కాల కాల రుద్రుడు… ప్రలయ వీర భద్రుడు..
దుర్మతాండ దక్త్యజనులను ఉపేక్షించడు..
అశ్వథ్థామ… అశ్వథ్థామ…
అశ్వథ్థామ… అశ్వథ్థామ…
అనూహ్యమైన యుక్తికితడు కేంద్ర స్థానం..
అజేయమైన విధ్యుశక్తి వీడి ప్రాణం.
అచెంచలం.. మనోబలం.. మహా ధనుర్భాణం..
సంకల్పమే ప్రకంపనం.. ప్రభంజనం.
సదా మనినీమాన సంరక్షనార్థాయ…
సత్య సంగ్రామమే వీడి జన్మ కారణం..
చెత్త కొడక.. తోటు కొడక..
వావి లేదు.. వరస లేదు..
వయసు అసలు గుర్తు రాదు.
ఆడదైతే చాలు నీకు….. ఆ………
దించు….. ఆ చూపు దించు…
ఆడదంటె ఎవరురా.. ఆధిశక్తిరా..
ఆ తల్లి కంట పదినచోట.. అంతులేని గౌరవంతో..
వంచు…. తల వంచు….
అశ్వథ్థామ… అశ్వథ్థామ…
అశ్వథ్థామ… అశ్వథ్థామ…
భరించినాడు గుండె లోతు పదును గాయం…
ధరించినాడు గొంతులొ హాలహలం..
భగ.. భగ… జ్వలించిన ధావనలం వీడు…
స్త్రీ జాతికే లభించిన మహా బలం.
కల కంటి విలువ తెలియనట్టి భూత దుశ్యాసనులకు..
కచ్చితంగ రాస్తాడు మరణ శాసనం.