కొత్తగా కొత్తగా కొత్తగా…
రంగులే నింగిలో పొంగె సారంగమై…
లిప్తలో క్షిప్తమే కానని…
కాలమే మొలకలే వేసే నా సొంతమై..
నిన్నలో ఉన్న నీటి చారని..
కన్నులే తొంగి చూసుకోవనీ…
అందుకోలేని అంతు లేదని…
అంతటా సంతసం ఉందనీ…
దారినే మారిపోయిందనీ..
దాగిపోలేదుగా ఆమనీ…
చేయి చాస్తున్న ఈ చెలిమిని…
చూడనీ కొత్తగా కొత్తనీ…
సారిగమ నిగనిసా.. సారిగమ నిగనిసా… సా….
కోరబోయినవేవైనా.. తెరుపై పోయేనా..
గురుతైనది చేదైనా… మరుపై నీలోనా…
నే వెదురులోన మధుర గానమే వింటు ఉన్నా…
పరుసవేది మనసు కోనమే చూస్తూ ఉన్నా..
కరసులేని నగవు సందనాలు తీస్తూ ఉన్న..
నాలోన నే లేని ఈవేళ నా….
తూరుపై ఉన్న చీకట్లనీ.. వేకువే వేరు చేస్తుందని…
చేరువౌతున్న దూరాలలో… చూడనా వెలుగులో వేడినీ…
సారిగమ నిగనిసా.. సారిగమ నిగనిసా… సా….