తరికిట తరికిట తత్తత్తయ్… తరికిట తరికిట తత్తత్తయ్
తథత్తాయి తతాయిక… తథత్తాయి తతాయిక
తత్తాయ్ తత్తాయ్… తత్తాయ్ తత్తాయ్ తాయ్
ప్రతి ఉదయం సిద్ధమే కదా… విజయానికి వేధికై సదా
ఇది గమనం చేరలేవుగా… గమ్యానికి గాలివాటుగా
అనునిమిషం చెప్పలేదుగా… మరునిమిషం మిధ్య కాదుగా
నీతోడుగ ధైర్యముండగా… ఓటమనే మాటలేదుగా
నిఘంటువేది చెప్పలేదే… నిరుత్తరాల ఆశయాలే
లికించనున్న రేపు రాసే… లిపంటుకుంది స్వేదమేలే
తరం తరం నిరంతరం… నీరాజనం నీ సాహసం
నిశీధిలో నిరామయం… జయించదా ఉషోదయం
తరం తరం నిరంతరం… నీరాజనం నీ సాహసం
నిశీధిలో నిరామయం… జయించదా ఉషోదయం
తరికిట తరికిట తత్తత్తయ్… తరికిట తరికిట తత్తత్తయ్
తథత్తాయి తతాయిక… తథత్తాయి తతాయిక
తత్తాయ్ తత్తాయ్… తత్తాయ్ తత్తాయ్ తాయ్
ప్రతి ఉదయం సిద్ధమే కదా… విజయానికి వేధికై సదా
ఇది గమనం చేరలేవుగా… గమ్యానికి గాలివాటుగా
నిశ్శబ్దమే విరిగిపోదా… నీ సాధనే శబ్దమైతే
విరుద్ధమే వీగిపోదా… నీ మౌనమో యుద్ధమైతే, యుద్ధమైతే
తరం తరం నిరంతరం… నీరాజనం నీ సాహసం
నిశీధిలో నిరామయం… జయించదా ఉషోదయం
తరం తరం నిరంతరం… నీరాజనం నీ సాహసం
నిశీధిలో నిరామయం… జయించదా ఉషోదయం
తరికిట తరికిట తత్తత్తయ్… తరికిట తరికిట తత్తత్తయ్
తథత్తాయి తతాయిక… తథత్తాయి తతాయిక
తత్తాయ్ తత్తాయ్… తత్తాయ్ తత్తాయ్ తాయ్ ||2||
ప్రతి ఉదయం సిద్ధమే కదా… విజయానికి వేధికై సదా
ఇది గమనం చేరలేవుగా… గమ్యానికి గాలివాటుగా