నా కనుపాప వెతికింది
నీ కోసం కన్నీరు వెతికింది నీ కోసం నా శ్వాస వెతింది
నీ కోసం నేనైనా బ్రతికుండి ఎటు కదిలావు నను వదిలావు
ఇక కానరాను సెలవని
జత విడిపోయి గగమైనావు నను ఓదార్చేది ఎవరని
నువు వీడినావు మౌనం నిండు నిశ్శబ్దం
నువు విడినా ప్రాణం నిండు నిశ్శబ్దం
నువు వీడినా లోకం నిండు నిశ్శబ్దం
నువు విడినా మార్గం నిండు నిశ్శబ్దం
దినమొక నరకం అడుగు పడుదుగా
నిజమొగా గరళం గుటక దిగదుగా
బలైయావు కళైయవు తిరిగిరాని లోకంలోకి
నిన్నే నీవు అర్పించావు నా చెలిమి
నువు వీడినా మౌనం నిండు నిశ్శబ్దం
నువు విడినా ప్రాణం నిండు నిశ్శబ్దం
నువు వీడినా లోకం నిండు నిశ్శబ్దం
నువు విడినా మార్గం నిండు నిశ్శబ్దం
మరుక్షణమని ఈ తెలిసిరాదుగా
తెలిసేలోపే నువ్వు లేవుగా
ఉన్న నేను లేనే లేను పడి ఉన్నాను తడి నయనంగా
మందే లేని గాయం లాగ మిగిలేనా
నువు వీడినా మౌనం నిండు నిశ్శబ్దం
నువు విడినా ప్రాణం నిండు నిశ్శబ్దం
నువు వీడినా లోకం నిండు నిశ్శబ్దం
నువు విడినా మార్గం నిండు నిశ్శబ్దం