

Ninne Ninne Kanulalo |Anushka Shetty , Anjali ,R. Madhavan|Sid Sriram- Nishabdham …
Ninne Ninne Kanulalo Nimpukunnaa
Oo Oo… Ninne Ninne Manasulo Ompukunnaa
Aksharaalake Andhananthalaa… Premalekhalenno
Chaduvukunte Nee Mooga Saigalo Nene
Gunde Lopale Goodu Kattinaa… Chilipi Oosulenno
Thelusukunte Nee Chethi Sparshatho Nene…
Meghaalaki Nichhena Vesthunnaa
Chooputho Sanngaa… Guchhesthunte
Rainbow Ke Rangulu Poosthunnaa
Smile Tho Symphony Vinipisthunte
Ye Ye… Ninne Ninne Kanulalo Nimpukunnaa
Nidhuratho Em Pani… Edhurugaa Nuvvunte
Shwasatho Asalem Pani… Nee Dhyaasalo Unte
Naa Kallalo Oka Adugu… Naa Gundello Oka Adugu
Andhamgaa Petteshaave… Em Kaavaalo Adugu
Ikapai Valapu Nadhilo… Janta Alalai Thirugudhaam
Meghaalaki Nichhena Vesthunnaa
Chooputho Sanngaa… Guchhesthunte
Rainbow Ke Rangulu Poosthunnaa
Smile Tho Symphony Vinipisthunte
Ye Ye… Ninne Ninne Kanulalo Nimpukunnaa
Pootako Ruthuvulaa… Maarathaa Nee Kosam
Jaabilai Veliginchavaa… Naa Prema Aakaasham
Nuvventha Ishtam Ante… Ledhante Kolamaanam
Baagundhe Okari Kalalo… Okaru Dhoori Pilavadam
Ninne Ninne Kanulalo Nimpukunnaa
Oo Oo… Ninne Ninne Manasulo Ompukunnaa
Aksharaalake Andhananthalaa… Premalekhalenno
Chaduvukunte Nee Mooga Saigalo Nene
Gunde Lopale Goodu Kattinaa… Chilipi Oosulenno
Thelusukunte Nee Chethi Sparshatho Nene…
Meghaalaki Nichhena Vesthunnaa
Chooputho Sanngaa… Guchhesthunte
Rainbow Ke Rangulu Poosthunnaa
Smile Tho Symphony Vinipisthunte
Ye Ye… Ninne Ninne Kanulalo Nimpukunnaa ||2||
నిన్నే నిన్నే కనులలో నింపుకున్న…
ఓ ఓ… నిన్నే నిన్నే మనసులో ఒంపుకున్నా
అక్షరాలకే అందనంతలా… ప్రేమలేఖలెన్నో
చదువుకుంటే నీ మూగ సైగలో నేనే
గుండె లోపలే గూడు కట్టినా… చిలిపి ఊసులెన్నో
తెలుసుకుంటే నీ చేతి స్పర్శతో నేనే…
మేఘాలకి నిచ్చెన వేస్తున్నా…
చూపుతో సన్నగా… గుచ్చేస్తుంటే
రెయిన్బో కె రంగులు పూస్తున్నా…
స్మైలుతో సింఫనీ… వినిపిస్తుంటే
ఏ ఏ… నిన్నే నిన్నే కనులలో నింపుకున్న
నిదురతో ఏం పని… ఎదురుగా నువ్వుంటే
శ్వాసతో అసలేం పని… నీ ధ్యాసలో ఉంటే
నా కళ్ళల్లో ఒక అడుగు… నా గుండెల్లో ఒక అడుగు
అందంగా పెట్టేశావే… ఏం కావాలో అడుగు
ఇకపై వలపు నదిలో… జంట అలలై తిరుగుదాం
మేఘాలకి నిచ్చెన వేస్తున్నా… చూపుతో సన్నగా గుచ్చేస్తుంటే
రెయిన్బో కె రంగులు పూస్తున్నా… స్మైలుతో సింఫనీ వినిపిస్తుంటే
ఏ ఏ… నిన్నే నిన్నే కనులలో నింపుకున్న
పూటకో ఋతువులా… మారతా నీకోసం
జాబిలై వెలిగించావా… నా ప్రేమ ఆకాశం
నువ్వెంత ఇష్టం అంటే… లేదంట కొలమానం
నా ప్రాణం వేరే ఉందా… నువ్వేగా నా ప్రాణం
బాగుందే ఒకరి కలలో… ఒకరు దూరి పిలవడం
నిన్నే నిన్నే కనులలో నింపుకున్న…
ఓ ఓ… నిన్నే నిన్నే మనసులో ఒంపుకున్నా
అక్షరాలకే అందనంతలా… ప్రేమలేఖలెన్నో
చదువుకుంటే నీ మూగ సైగలో నేనే
గుండె లోపలే గూడు కట్టినా… చిలిపి ఊసులెన్నో
తెలుసుకుంటే నీ చేతి స్పర్శతో నేనే…
మేఘాలకి నిచ్చెన వేస్తున్నా…
చూపుతో సన్నగా… గుచ్చేస్తుంటే
రెయిన్బో కె రంగులు పూస్తున్నా…
స్మైలుతో సింఫనీ… వినిపిస్తుంటే
మేఘాలకి నిచ్చెన వేస్తున్నా…
చూపుతో సన్నగా… గుచ్చేస్తుంటే
రెయిన్బో కె రంగులు పూస్తున్నా…
స్మైలుతో సింఫనీ… వినిపిస్తుంటే… ఏ ఏ