నీ కన్నులో నా దిల్లులో నాటుకున్నాయే..పిల్లా
నీ కన్నులు నా దిల్లులో నాటుకున్నాయే…
ఒసే..! ఓ పయ్యల గిరగిరా… చుట్టూరా తిరుగుతున్నానే
అరెరె..! సిన్నదాన… యమా కిర్రాక్ ఉన్నావే…
ఎనకే నేను రానా… నా గిరాకీ నువ్వే
నీ సెకలు, తైతక్కలు… కిక్కే ఎక్కిందే
పిల్లా నా అకలు దెబ్బకు… సుక్కల పక్కన నక్కిందే…
హొ..! ఛార్మినారు మీదనే… వాలిన పావురమై
ఎయ్..! తీనుమారు జేస్తున్న… బోనాల్లో పోత్రాజై
చోడ్ దియా ఖానా పీనా… తెరె ఖయాల్ మే
జీనా యా… మర్నా తేరె బినా…
నా వల్ల అవ్వదు లే…
నా అంగికి ఓ అత్తరు కొట్టినట్టుందే…
అరె..! నా లుంగికి చామంతుల్ అత్కవెట్టినట్టుందే… పిల్లో
అరరెర్రె..! నా గుర్రానికి మేకప్ ఎషి తెస్తానే బరాత్కె
ఓల్డ్ సిటీ గల్లీల్లో… తెస్తానే చాందిని రాతే
దోస్తులందరికి ధావత్ ఇస్తా… మన షాదీ లోన
ముక్క సుక్క అన్ని వెడ్తా… డిన్నర్ల DJ వెడ్తా…
నీ పక్కన నేనున్నట్టు తలుసుకుంటుంటే
అరె కలకత్తా మీనాక్షి పాన్… నోట్ల వెట్టినట్టుందే…