నా లోన నువ్వే చేరిపోయావా…
నీ చెలిమినే నాలో నింపావా…
ఓ ఐ ఫాల్ ఇన్ లవ్… నీ మాయల్లోనే…
ఓ ఐ ఫాల్ ఇన్ లవ్… తెలిసిందా…
ఉండిపోవా నువ్విలా రెండు కళ్ళ లోపల…
గుండె చాటులో ఇలా తీపి ఉప్పెనే కళా…
నువ్వే నాకు సొంతమైన ఏకాంత మంత్రమై…
నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా
నా లోన నువ్వే చేరిపోయావా….
నీ చెలిమినే నాలో నింపావా…
ఓ ఐ ఫాల్ ఇన్ లవ్… నీ మాయల్లోనే…
ఓ ఐ ఫాల్ ఇన్ లవ్… తెలిసిందా…
నిన్నే నిన్నే చూస్తూ నేను.. ఎన్నో అనుకుంటాను…
కన్ను కన్ను కలిసే వేళా మూగై పోతాను…
మధురముగా ప్రతి క్షణమే… జరగనిదే నేను మరువడమే…
ఓ.. ఐ యామ్ ఫీలింగ్ హై… నీ ప్రేమల్లోనే…
ఓ.. ఐ యామ్ ఫ్లైయింగ్ నౌ… నీ వలెనే…
ఉండిపోవా నువ్విలా రెండు కళ్ళ లోపల…
గుండె చాటులో ఇలా తీపి ఉప్పెనే కళా…
నువ్వే నాకు సొంతమైన ఏకాంత మంత్రమై…
నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా
నా లోన నువ్వే చేరి పోయావా….
నీ చెలిమినే నాలో నింపావా…
ఎంతో ఆలోచిస్తూ ఉన్న… ఏమి అర్ధం కాదు
అంత నీవే అయిపోయాక నాకే నే లేను…
చిలిపితనం.. తరిమినదే.. జత కలిసే చిరు తరుణమిదే…
ఓ… ఐ వన్నా సే… నా పాటల్లోనే…
ఓ… ఐ వన్నా స్టే… నీ తోనే…
ఉండిపోవా నువ్విలా రెండు కళ్ళ లోపల…
గుండె చాటులో ఇలా తీపి ఉప్పెనే కళా…
నువ్వే నాకు సొంతమైన ఏకాంత మంత్రమై…
నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా
నా లోన నువ్వే చేరి పోయావా….