సారూ…
మస్తుంది నీ జోరు..
గేరు…
మార్చింది నీలో హుషారు..
డోరు…
తీసిందిలే పోరి..
ప్యారు…
బురు బుర్రు మోటారు కారు..
బొగ్గు గనిలో.. రంగు మణిరా..
ఏయో… చమక్కు మందిరా.
చిక్కినాదిరా… దక్కినదిరా…నీకె
కన్నె మోహిని సితారా.. యో..
‘ఎ’ క్లాసు నక్క తోక తొక్కిందే నీ లక్కు..
నిదరింకా రాదే నీ కలకూ..
పక్క మాసోడికి దొరికే
బస్తి బంపరు సరుకు..
ఇంకేంది యాద్గిరికే మొక్కు……
సై సై సై రాజా సై సై…
చెయ్ చెయ్ చెయ్ రా మజా చెయ్…
సై సై సై రాజా సై సై..
చెయ్ చెయ్ చెయ్ రా మజా చెయ్..
బొగ్గుట్ట పోరగాడా శీనయ్యా
నువ్వట్ట సిగ్గుపడితే ఎట్టయ్యా
బొంబాటు పిల్లదింక నీదయ్యా
య య య య తస్సాదియ్యా….
ముక్కుట్ట ముత్యమంటి పిల్లయ్యా…
తగ్గట్టు జోడి మంచిగుందయ్యా..
లుంగి ఎగ్గెట్టి సిందులాడ రావయ్యా…
దిల్లు దింతా దింతా దరువేయ్య..
తెల్ల తోలురా అందగత్తెరా.. ఏయో… ఎసెయ్ కత్తెరా..
సదువుకుందిరా… సందమామరా..
పోరి… నిన్నే కోరుకుందిలేరా…
రేబాను కళ్ళతోన ఏం చూసిందో నీలో..
ఎగబడి పైపైనే వాలిందే..
సర్లే అట్టాగే కానీ సర్దుకో సరదాలో…
ఈ సమయం పోతే రానందే..
సై సై సై రాజా సై సై….
చెయ్ చెయ్ చెయ్ రా మజా చెయ్…
సై సై సై రాజా సై సై….
చెయ్ చెయ్ చెయ్ రా మజా చెయ్…
బొగ్గుట్ట పోరగాడా శీనయ్యా
నువ్వట్ట సిగ్గుపడితే ఎట్టయ్యా
బొంబాటు పిల్లదింక నీదయ్యా
య య య య తస్సాదియ్యా….
ముక్కుట్ట ముత్యమంటి పిల్లయ్యా…
తగ్గట్టు జోడి మంచిగుందయ్యా..
లుంగీ ఎగ్గెట్టి సిందులాడ రావయ్యా…
దిల్లు దింతా దింతా దరువేయ్య..
బొగ్గు గనిలో…