Yevvaru yevvaru veeru yevaru
Evariki varusaku emavaru
Ayina andari banduvulu
Jayaho janathaOkkaru kaadu yeduguru
Devudu pampina sainikulu
Saayam chese saayudhulu
Jayaho janathaVenukadugaiporu manakedhuku anukoru
Jagamantha manadhe parivaram antaru
Pranam pothuna pramadham anukoru
Parulaku velugiche dheyanga puttaru
Yevvaru yevvaru veeru yevaru
Evariki varusaku emavaru
Ayina andari banduvulu
Jayaho janatha
Okkaru kaadu yeduguru
Devudu pampina sainikulu
Saayam chese saayudhulu
Jayaho janathaHo aapadalo nittoorpu
Adi challe veeriki pilupu
Doosukupotharu durmargam nilipela
Yekkadi kakada theerpu
Veerandinche odharupu
Thodai untaru thobhutina bandham la
Manase chattamga
Prathi manishiki chuttamga
Memunnaamantaru
Kannillalo navvulu pooyisthu
Yevvaru yevvaru veeru yevaru
Evariki varusaku emavaru
Ayina andari banduvulu
Jayaho janatha
Okkaru kaadu yeduguru
Devudu pampina sainikulu
Saayam chese saayudhulu
Jayaho janathaHmm dharmam geluvani chhota
Thappadu kathula veta
Thappu voppedo samharam tharuvatha
Ranamuna bhagavad geetha
Chadivindhi mana gatha charitha
Rakkasi mookalatho brathike hakke
ledantaYevaro vastaru manakedo chestharu
Ani veche vedhanaku
Javaabe e janathaYevvaru yevvaru veeru yevaru
Evariki varusaku emavaru
Ayina andari banduvulu
Jayaho janathaOkkaru kaadu yeduguru
Devudu pampina sainikulu
Saayam chese saayudhulu
Jayaho janatha
ఎవ్వరు ఎవ్వరు వీరెవరు…
ఎవరికి వరుసకి ఏమవరూ
అయినా అందరి బంధువులు
జయహో జనతా
ఒక్కరు కాదు ఏడుగురు…
దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు
జయహో జనతా
వెనుకడుగైపోరు…
మనకెందుకు అనుకోరు
జగమంతా మనదే…
పరివారం అంటారు
ప్రాణం పోతున్నా…
ప్రమాదం అనుకోరు
పరులకు వెలుగిచ్చే…
ధ్యేయంగా పుట్టారు
ఆపదలో నిట్టూర్పు
అది చాల్లే వీరికి పిలుపు
దూసుకుపోతారు దుర్మార్గం నిలిపేలా
ఎక్కడకక్కడ తీర్పు…
వీరందించే ఓదార్పు
తోడైవుంటారు తోబుట్టిన బంధంలా
మనసే చట్టంగా…
ప్రతి మనిషికి చుట్టంగా
మేమున్నామంటారు….
కన్నీళ్లల్లో నవ్వులు పూయిస్తూ
ఎవ్వరు ఎవ్వరు వీరెవరు…
ఎవరికి వరుసకి ఏమవరూ
అయినా అందరి బంధువులు
జయహో జనతా
ఒక్కరు కాదు ఏడుగురు…
దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు
జయహో జనతా
అయినా అందరి బంధువులు
జయహో జనతా
ఒక్కరు కాదు ఏడుగురు
దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు
జయహో జనతా
ధర్మం గెలవని చోట…
తప్పదు కత్తుల వేట
తప్పూ ఒప్పేదో…
సంహారం తరువాత
రణమున భగవద్గీత…చదివింది మన గతచరిత
రక్కసి మూకలకు…
బ్రతికే హక్కే లేదంటా
ఎవరో వస్తారు…
మనకేదో చేస్తారు
అని వేచే వేదనకూ జవాబే ఈ జనతా
ఎవ్వరు ఎవ్వరు వీరెవరు…
ఎవరికి వరుసకి ఏమవరూ
అయినా అందరి బంధువులు
జయహో జనతా
ఒక్కరు కాదు ఏడుగురు
దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు
జయహో జనతా