EnglishTelugu

Muvvala navvakala muddamandarama 
muggulo dinchakila mugdha singarama
nelake natyam nerpave nayagarama
gaali ke sankellesave

nannila marchagala kalla ni sonthama

idi nee mayavala kaadani anaku maa
asake ayuvu posave madhumantrama
reyi rangunlu poosave


kalisina parichayam oka roje kada

kaligina paravasam yugamula naatida 
kalla tho chuse nijam nijam kademo
gundelo yedo inko satyam undemo 
nannila marchagala kalla ni sonthama
idi nee mayavala kaadani anaku maa 
nelake natyam nerpave nayagarama
gaali ke sankellesave


pagilina bommaga migilina naa katha

Mari oka janma ga modhalavuthundhi ga 
Oh..
putako puttuka niche varam premega
Manalo nithyam niliche pranam thane gaa
muvvala navvakala muddamandarama
muggulo dinchakila mugdha singarama
asake ayuvu posave madhumantrama
reyi rangunlu poosave

మువ్వల నవ్వకాల ముద్దమందారం
ముగ్గులో దించకిలా ముగ్ధ సింగారమా
నేలకే నాట్యం నేర్పవే నయాగరామ
గాలి కే సంకెల్లేసేవ్

నన్నిల మర్చగల కాళ్ల ని సొంతమా
ఇది నీ మాయవల కాదని అనకు మా
అసకే ఆయువు పోసవే మధుమంత్రమ
రేయి రంగులు పూసవే


కలిసిన పరిచయం ఒక రోజు కదా
కలిగిన పరవాసం యుగముల నాటిది
కాళ్ళ తో చూసే నిజం నిజం కాదు
గుండెలో యేదో ఇంకో సత్యం ఉందేమో
నన్నిల మర్చగల కాళ్ల ని సొంతమా
ఇది నీ మాయవల కాదని అనకు మా
నేలకే నాట్యం నేర్పవే నయాగరామ
గాలి కే సంకెల్లేసేవ్


పగిలిన బొమ్మగా మిగిలిన నా కథ
మరి ఒక జన్మ గా మొదలవతుంది గ
ఓ ..
పుటకో పుట్టుక నిచ్చే వరం ప్రేమగా
మనలో నిత్యం నిలిచే ప్రాణం కంటే గా
మువ్వల నవ్వకాల ముద్దమందారము
ముగ్గులో దించకిలా ముగ్ధ సింగారమా
అసకే ఆయువు పోసవే మధుమంత్రమ
రేయి రంగులు పూసవే