Nagaram lo ee poota.. vinipinchE naa paata…
Nattadavi thalli odilo… puttindhi pasidi kalatho…
Ennenno aasalanu pEnchindi thanatho…
Attadugu mattibadilo… modalaina chadhuvu meetho
chEyothanichchi nadipinchandi dayatho…
mokkai migilipoku andhi… dikkulu dhAti Egaramandi
rEkkalu katti adavi nannE pampindi
Entho pEddha lokamundhi… Edho vigya nErputundhi
Enno anubhvAlu pondhi rammandhi…
pAlanavvula pasithanam… vadilEsi Edhigina yavvanam
pallErumullanu parichina bAtavadhaa…
jAli theliyani bhujabalam… chEdanni murichE nati jalam
kanneeti jallulu kurisina vaanavadhA…
manasunu vEnchalEni gyanam
manishiga unchalEni pranam
brathukunu nadapalEni payanam ayipodhA…
manasunu vEnchalEni gyanam
manishiga unchalEni pranam
brathukunu nadapalEni payanam ayipodhA…
Nagaram lo ee poota.. vinipinchE naa paata…
Aadhi kavigaa nilichina.. aa bhoya vadini malachina
Vidhyalayam o kaaradavey kadha…
sEthuvunu nirminchina.. aa kothijathiki telisina
vigyanamantha nagaram nErpinda…
medhaduku chedhalu pattukuntey…
Hrudhayam adhdhamalley untey…
Chaalani telusukunna teluvey chadhuvantey…
medhaduku chedhalu pattukuntey…
Hrudhayam adhdhamalley untey…
Chaalani telusukunna teluvey chadhuvantey…
నగరం లో ఈ పూట .. వినిపించే నా పాట ... నట్టదవి తల్లి ఒడిలో ... పుట్టిండి పసిడి కళతో ... ఎన్నెన్నో ఆశలను పెంచింది తనతో ... అత్తడుగు మట్టిబడిలో ... మొదలైన చతువు మీతో చేయోతనిచ్చి నడిపించండి దయతో ... మొక్కై మిగిలిపోకు అంది ... దిక్కులు ధాతి ఎగరమంది రెక్కలు కత్తి అడవి నాన్నే పంపింది ఏంతో పెద్ద లోకముంది ... ఎదో విఘ్న ఎన్‌ర్పుతుంది ఎన్నో అనుభవాలు పొంది రమ్మంది ... పాలనవ్వుల పసిథనం ... వడిల్ ఏసి ఎదిగిన యవ్వనం పల్లె ఎరుములను పరిచిన బాతావధ ... జాలీ తెలియని భుజబలం ... చెదన్ని మురిచే నాటి జలమ్ కన్నీటి జల్లు కురిసిన వానవధ ... మనసును వెంచెల్ని జ్ఞానం మనిషిక ఉంచల్ లేని ప్రాణం బ్రతుకును నాదాలు ఈ పాయనం అయిపోధ ... మనసును వెంచెల్ని జ్ఞానం మనిషిక ఉంచల్ లేని ప్రాణం బ్రతుకును నాదాలు ఈ పాయనం అయిపోధ ... నగరం లో ఈ పూట .. వినిపించే నా పాట ... ఆది కవిగా నిలిచినా .. ఆ భోయ వాడిని మాలచినా విద్యాలయం ఓ కారదావే కదా ... సేతువును నిర్మించినా .. ఆ కోతిజాతికి తెలిసిన విజ్ఞానమంత నగరం ఎర్పిందా ... మేధడుకు చేతలు పట్టుకుంటే ... హృదయం అధమల్లే ఉంది ... చాలని తెలుస్తున్న తెలుగువే చదువంతే ... మేధడుకు చేతలు పట్టుకుంటే ... హృదయం అధమల్లే ఉంది ... చాలని తెలుస్తున్న తెలుగువే చదువంతే ...