EnglishTelugu

Hey.. Ningi jaripadda chandamma mukka

leni poni tekku neeku janma hakka
challe chindhulaata kothi pillala
hey anigi manigi vundalevaa adapillalahey.. chinna palletoori babilona kappa
Neelona yemitanta anthalesi goppa
neeku nuvvu super antu cheppake ala
hey nela meedha nilavanantu rechchipokala
mesamunna kurravadni le veedhikosthe oorukonule ye
konte thoti pandhemeyake
noppulu voppulu thappave mari
hey pantham manukove paalakova

pachchi mirchi thoti pandhemesthe vodipovaa.. hey hey!

హే… నింగి జారిపడ్డ చందమామ ముక్క 

లేనిపోని టెక్కు నీకు జన్మ హక్కా 

చాల్లే చిందులాట కోతి పిల్లాల

హే… అణిగిమణిగి ఉండలేవా ఆడపిల్లలా 

హే… చిన్న పల్లెటూరి బావిలోన కప్ప 

నీలోన ఏమిటంట అంతలేసి గొప్ప 

నీకు నువ్వు సూపరంటూ చెప్పకే అలా 

హే… నేలమీద నిలవనంటూ రెచ్చిపోకలా 

మీసమున్న కురవ్రాణ్నిలే మీదికొస్తే ఊరుకోనులే… ఏ.. 

కొండతోటి పందెమేయకే 

నొప్పులు బొప్పులు తప్పవే మరి 

హే… పంతం మానుకోవే పాలకోవా 

పచ్చిమిర్చితోటి పందెమేస్తే ఓడిపోవా… హే హే

Leave a comment

Your email address will not be published.