EnglishTelugu

Praanamnthaa suprabhaatham
Sandhyaswaraala kolaahalam
Paaduthondaa kotha ragam
Innaalla cheydu haalaahalam

Veveylaa nedu veligindi nayanam
Yetu velutondo eenaati payanam

Idhena korina pilupu
Idhena brathukuna malupu
Idgena repati gelupu..uh…

Neti rahadhaarilo tagilina
Pilla gaali mari emannado
Ninnatilo gundelu alasina
Gnaapakaala ala jhummannado
Thadi chemmagaa o alajadee
Kanupaapalo modalainadee
Ee janmalo maru janmagaa
Ye pandugo yedhurainadee
Penu mounam dhaati maataadu samayam
Bhaaraalanni vadhilindhi hridayam

Idhena korina pilupu
Idhena brathukuna malupu
Idhena repati gelupu..uh.

ప్రాణమంతా సుప్రభాతం
సంధ్యాస్వరాల కోలాహలం
పాడుతోండా కొత్త రాగం
ఇన్నాళ్ల చెయ్యడు హాలాహలం

వేవేలా నేదు వెలిగింది నయనం
ఏటు వెలుతోందో ఈనాటి పయనం

ఇదేనా కోరినా పిలుపు
ఇదేనా బ్రతుకున మలుపు
ఈద్గేనా రేపటి గెలుపు..ఉహ్ ...

నేతి రహదారిలో తగిలిన
పిల్ల గాలి మరి ఏమన్నాడో
నిన్నటిలో గుండెలు అలసిన
జ్ఞాపకాల అల hుమ్మన్నాడో
తాడి చెమ్మగా ఓ అలజదీ
కనుపాపలో మొదలైనదే
ఈ జన్మలో మారు జన్మగా
యే పండుగో యెదురైనదే
పెను మౌనం ధాటి మాటాడు సమయం
భారాలన్నీ వాధిలింది హృదయం

ఇదేనా కోరినా పిలుపు
ఇదేనా బ్రతుకున మలుపు
ఇదేనా రేపటి గెలుపు..ఉహ్ .

Leave a comment

Your email address will not be published.