EnglishTelugu

Vanda Devulle Kalisochhina…
Amma Neelagaa Chudalerammaa
Kotla Sampadhe Andinchina…
Nuvvichhe Preme Dhorakadhammaa…

Naa Rakthame Enthichhinaa…
Nee Thyaagaalane Minchunaa…
Nee Runame Theerchaalante…
Oka Janmaina Saripodhammaa…
Nadicheti Kovela Nevele…

Vanda Devulle Kalisochhina…
Amma Neelagaa Chudalerammaa
Kotla Sampadhe Andinchina…
Nuvvichhe Preme Dhorakadhammaa…

Recommended by
Pagalainaa Rahrainaa Jaagaraalu…
Pillala Sukhame Meda Haaralu…
Pagalainaa Raathrainaa Jaagaraalu…
Pillala Sukhame Meda Haaralu…

Dheepamulaa Kaali… Veluge Panchenu…
Pasi Navvule Choosi… Baadhe Marichenu…
Nadicheti Kovela Ammele…

Vanda Devulle Kalisochhina…
Amma Neelagaa Chudalerammaa
Kotla Sampadhe Andinchina…
Nuvvichhe Preme Dhorakadhammaa…

Naa Rakthame Enthichhinaa…
Nee Thyaagaalane Minchunaa…
Nee Runame Theerchaalante…
Oka Janmaina Saripodhammaa…
Nadicheti Kovela Nevele…

వంద దేవుళ్ళే కలిసొచ్చిన…
అమ్మ నీలాగా చూడలేరమ్మా
కోట్ల సంపదే అందించిన…
నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా…

నా రక్తమే ఎంతిచ్చినా…
నీ త్యాగాలనే మించునా
నీ రుణమే తీర్చాలంటే…
ఒక జనమైన సరిపోదమ్మా…
నడిచేటి కోవెల నీవేలే…

వంద దేవుళ్ళే కలిసొచ్చిన…
అమ్మ నీలాగా చూడలేరమ్మా
కోట్ల సంపదే అందించిన…
నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా…

పగలైనా రాత్రయినా జాగారాలు…
పిల్లల సుఖమే మెడ హారాలు
పగలైనా రాత్రయినా జాగారాలు…
పిల్లల సుఖమే మెడ హారాలు…

దీపములా కాలి… వెలుగే పంచెను
పసి నవ్వులే చూసి… బాదే మరిచేను
నడిచేటి కోవెల అమ్మేలే…

వంద దేవుళ్ళే కలిసొచ్చిన…
అమ్మ నీలాగా చూడలేరమ్మా
కోట్ల సంపదే అందించిన…
నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా…

నా రక్తమే ఎంతిచ్చినా…
నీ త్యాగాలనే మించునా
నీ రుణమే తీర్చాలంటే…
ఒక జనమైన సరిపోదమ్మా…
నడిచేటి కోవెల నీవేలే…

Leave a comment

Your email address will not be published.