Categories

వెంటాడే గాయం చేసానో యే నేరం ప్రశాంతం కోసం పోవాలో యె దూరం… కళ్ళలోన నిన్న ముల్లె దారి నిండా మందు గుళ్లే కానరావు ఆనవాళ్లే ప్రశ్నలెన్నో కమ్మేనా…. గుర్తులయ్యేనా … గుట్టుగా శత్రువే నాతో నాకే యుద్ధమయ్యే గతము దూకుతు దూసేనా కత్తులే స్వప్నమంత నెత్తురయ్యే కాలాలే రేపే గుండెల్లో తూఫాను కల్లోలం చూపే గతము ఇలా పగబడితే … కంటికే తెలియని ద్వేషమే రాని ఓడను నేనే…. ముందులా లేదులే జీవితం కానీ పారిపోలేనే… ఏది ఏది కలో ఏది మాయనో జ్ఞాపకం లేదే ఏది ఏది కలో ఏది మాయనో చేతిలో ఆధారం లేదులే వెంటాడే గాయం చేసానో యే నేరం ప్రశాంతం కోసం పోవాలో యె దూరం… కళ్ళలోన నిన్న ముల్లె దారి నిండా మందు గుళ్లే కానరావు ఆనవాళ్లే ప్రశ్నలెన్నో కమ్మేనా….