EnglishTelugu

Thingarabuchi
Neno thingarubuchi
Mari nenuendhukayyaneela
Nee peru vachi
Chitti gundenu gucchi
Nannu anuvu anuvu chesavilaa
Asalu emaindhi
Konchem mathi poyindhi
Nuvvu kalisake modhalaindhi
Kotha pichhi aa..
Thingarabuchi
Neno thingarabuchi
Arre nenuendhukayyaneela

Aa kaali manne ninnu choosi
Vandhadugulu galilo egirele
Oka aduge nuvve dooramaina
Naa pranam mottam vila vile
Ruchi kanne dongavu nuvvu
Naa manase dochesavu
Naa kalle choosi adigelopu
Niddura kajesavu
Okke pakka vaana chinukulu
Nitho snanam adalanukune
Okka aashe veyila aashalai
Maimaripinche egiri pichhe
Thingarabuchi
Neno thingarabuchi
Mari nenuendhukayyaneela

Nee cheyye thagilithe ekkadaina
Veyi muddulu akkada pettaina
Chiru kaagithame naa kantapadina

Nee pere raasi nimpeyana
Nee kallalone vundhi
Lakshala kavithala bhavam
Andhulo okka padhame chaalu
Cheyyunu maya jaalam
Okke godugunu manamilakunte
Chitakana vele raskovalani
Okka aashe veyila aashalai
Maimaripinche egire pichhe
Thingarabuchi
Neno thingarabuchi
Mari nenuendhukayyaneela

Asalu emaindhi
Konchem mathi poyindhi
Nuvvu kalisake modhalaindhi
Kotha pichhi

Thingarabuchi

తింగరుబుచ్చి…
నేను తింగరుబుచ్చి…
అరే నేనేందుకయ్యానిలా…
ఆ ఆ…
నువ్వే వచ్చి…
చిట్టి గుండే గిచ్చి…
నాలో అణువణువు చేశావిలా…
ఆ ఆ…
అసలేమయ్యింది…
కొంచెం మతి పోయింది…
నువ్వు కలిశాకే మొదలయ్యింది…
కొత్త పిచ్చి…
తింగరుబుచ్చి…
నేను తింగరుబుచ్చి…
అరే నేనేందుకయ్యానిలా…
ఆ ఆ…

ఆ.. కాలి మన్నే నిన్నూ చూసి..
వందడుగులు గాలిలో ఏగిరేలే
ఒక అడుగే నువ్వు దూరమైనా…
నా ప్రాణం మొత్తం విలవిలే..
కన్నే దొంగవు నువ్వు…
నా మనసే దోచేశావు…
నా కళ్లే చూసి అడిగేలోపు…
నిద్దుర కాజేశావు…
ఒక్కే పక్క వానా చినుకులు..
నీతో స్నానం ఆడాలనుకుని
ఒక్క ఆశే వేల అశలై…
మైమరపించే ఎగిరే పిచ్చే…
తింగరుబుచ్చి…
నేను తింగరుబుచ్చి…
అరే నేనేందుకయ్యానిలా…
ఆ ఆ…

నీ చేయ్యే తగిలితే ఏక్కడైనా…
వెయ్యి ముద్దులు అక్కడ పేట్టేయనా..
చిరు కాగితమే నా కంట పడినా…
నీ పేరే రాసి నింపేయ్యనా
నీ కళ్లల్లోనే ఉంది..
లక్షల కవితల భావం…
అందులో ఒక్క పదమే చాలు…
చేయును మాయాజాలం…
ఒక్కే గొడుగులో మనమెలుతుంటే…
చిటికెన వేలే రాస్కోవాలని
ఒక్క ఆశే వేల ఆశలై…
మైమరపించే ఎగిరే పిచ్చే…
తింగరుబుచ్చి…
నేను తింగరుబుచ్చి…
అరే నేనేందుకయ్యానిలా… ఆ ఆ…
అసలేమయ్యింది…
కొంచెం మతి పోయింది…
నువ్వు కలిశాకే మొదలయ్యింది… కొత్త పిచ్చి…