Yee Uppenoo Dhookenule Na Medhake, Aa Gaalinai Mallinchana Inko Vaipe, Kaalam Mari Oopire Thisi Thosesina Paathalame, Gathamande Daatesi Paikochene Naarekkale Poratame, Yenthati Shathru Vaina Thagganink Poratame, Kshana Kshana Savale Nesiddame, Nara Naramlonaa Kopam Chere Cheyandile Poratame Ventade Mruthyuve Assale Longadhu Illa Parugu Thisthey, Peekesi Koorole, Raayana Oh Kottaraathe, Raakaasi Cheekote, Daadule Aapadhu Ila Bedhiripothe Chacheti Koorole, Longava Ne Poddunaithe, Naalopale Daagundile Oh Lokame, Korindhile Poovalane Thiram Daare, Thirigeti Gaadiyaarana Aage Poni Mullayyale, Nadipedi Avaro Thelustale Kaalannape, Poratame, Yenthati Shathru Vaina Thagganink Poratame, Kshana Kshana Savale Nesiddame, Nara Naramlonaa Kopam Chere Cheyandile Pooratame, Ventade Mruthyuve Assale Longadhu Illa Parugu Thisthey, Peekesi Koorole, Raayana Oh Kottaraathe, Raakaasi Cheekote, Daadule Aapadhu Ila Bedhiripothe Chacheti Koorole, Longava Ne Poddunaithe, In The City Of Hurricanes, I Will I Will Abstain, From My Wrath For Your Spite, See The See The Bloodstains, Poratame, Poratame.. Yenthati Shathru Vaina Thagganink Poratame, Kshana Kshana Savale Nesiddame, Nara Naramlonaa Kopam Chere Cheyandile Pooratame, Ventade Mruthyuve Assale Longadhu Illa Parugu Thisthey, Peekesi Koorole, Raayana Oh Kottaraathe, Raakaasi Cheekote, Daadule Aapadhu Ila Bedhiripothe Chacheti Koorole, Longava Ne Poddunaithe, In The City Of Hurricanes, I Will I Will Abstain, From My Wrath For Your Spite, See The See The Bloodstains, In The City Of Hurricanes, I Will I Will Abstain, From My Wrath For Your Spite, See The See The Bloodstains.
యే ఉప్పెనో దూకేనులే నా మీదకే ఆ గాలినై మళ్ళించనా ఇంకో వైపే కాలం మరి ఊపిరే తీసి తోసేసిన పాతాళమే గతమందే దాటేసి పైకొచ్చేనే నా రెక్కలే పోరాటమే… ఎంతటి శత్రువు అయినా తగ్గనిక పోరాటమే…. క్షణ క్షణ సవాలే నిషిద్ధమే నర నరంలోన కోపం చేరే చేయందిలే పోరాటమే…. వెంటాడే మృత్యువే అసలే లొంగదు ఇలా పరుగు తీస్తే పీకేసి కోరలే రాయనా ఓ కొత్త రాతే రాకాసి చీకటి దాడులే ఆపదు ఇలా బెదిరిపోతే చాచేటి కోరలే లొంగవా నే పొద్దునైతే నాలోపలే దాగుందిలే ఓ లోకమే కోరిందిలే పోవాలనే తీరం దారే తిరిగేటి గడియరాన ఆగిపోనీ ముళ్ళయ్యాలే నడిపేది ఎవరో తెలుస్తలే కాలాన్నపే పోరాటమే… ఇలా బెదిరిపోతే చాచేటి కోరలే లొంగవా నే పొద్దునైతే నాలోపలే దాగుందిలే ఓ లోకమే కోరిందిలే పోవాలనే తీరం దారే తిరిగేటి గడియరాన ఆగిపోనీ ముళ్ళయ్యాలే నడిపేది ఎవరో తెలుస్తలే కాలాన్నపే పోరాటమే… ఇలా పరుగు తీస్తే పీకేసి కోరలే రాయనా ఓ కొత్త రాతే రాకాసి చీకటి దాడులే ఆపదు ఇలా బేదిరిపోథే చాచేటి కోరలే లొంగవా నే పొద్దునైతే IN THE CITY OF HURRICANES I WIL I WILL ABSTAIN FROM MY WRATH FOR UR SPITE SEE THE SEE THE BLOODSTAINS పోరాటమే… ఎంతటి శత్రువు అయినా తగ్గనిక పోరాటమే…. క్షణ క్షణ సవాలే నిషిద్ధమే నర నరంలోన కోపం చేరే చేయందిలే పోరాటమే…. వెంటాడే మృత్యువే అసలే లొంగదు ఇలా పరుగు తీస్తే పీకేసి కోరలే రాయనా ఓ కొత్త రాతే రాకాసి చీకటి దాడులే ఆపదు ఇలా బేదిరిపోథే చాచేటి కోరలే లొంగవా నే పొద్దునైతే IN THE CITY OF HURRICANES I WIL I WILL ABSTAIN FROM MY WRATH FOR UR SPITE SEE THE SEE THE BLOODSTAINS |X2