Guruvaram sayamkalam
Kalisochchindiraa
Adhrustam ara metre
Dooram lo undhira
Ninna kanna kalale
Black n white
Nedu colour aipoyele
Chaka chaka samayam
Breaku lesi
Naaku side ichindhi le
Kalalona arerere
Kanipinchi alelelele
Muddhaadi ayyayyayo
Picchi picchi oohalevo
Once more
Kalalona arerere
Kanipinchi alelelele
Muddhadi ayyayyayo
Picchi picchi oohalevo
Gaallo thelaa
Moon ekki oogesaa uyyalaa
Tholipremallo of course
Ivi maamule
Maayo hayo nee kannullo
Edho undhile
Unnattundi thala kindulu ayyaalee
Mathipoyene athigaa
Adigindhi nee jathagaa
Padha padha mantoo
Parugu these
Aapaleni thondara
Ninnu choodagane ganthulese
Manasu chindara vandara
Kalalona arerere
Kanipinchi alelelele
Muddhadi ayyayyayo
Pichi pichi oohalevo
Once more
Kalalona arerere
Kanipinchi alelelele
Muddhadi ayyayyayo
Pichi pichi oohalevo
గురువారం సాయంకాలం… కలిసొచ్చిందిరా అదృష్టం అర మీటరు… దూరంలో ఉందిరా నిన్న కన్న కలలే… బ్లాక్ అండ్ వైటూ నేడు కలర్ అయిపోయేలే… చక చక సమయం… బ్రేకు లేసి నాకు సైడ్… ఇచ్చిందిలే కలలోన అరరరె… కనిపించి అలలలలే ముద్దాడి అయ్యయ్యయో… పిచ్చి పిచ్చి ఊహలేవో ఒన్స్ మోర్… కలలోన అరరరె… కనిపించి అలలలలే ముద్దాడి అయ్యయ్యయో… పిచ్చి పిచ్చి ఊహలేవో గాల్లో తేలా… మూనెక్కి ఊగేసా ఉయ్యాల తొలిప్రేమల్లో అఫ్ కోర్స్… ఇవి మామూలే మాయో హయో… నీ కన్నుల్లో ఎదో ఉందిలే ఉన్నట్టుండి తల కిందులు అయ్యాలే… మతిపోయెనే అతిగా… అడిగింది నీ జతగా పద పద మంటూ పరుగు తీసే… ఆపలేని తొందర నిన్ను చూడగానే గంతులేసే… మనసు చిందర వందర కలలోన అరరరె… కనిపించి అలలలలే ముద్దాడి అయ్యయ్యయో… పిచ్చి పిచ్చి ఊహలేవో ఒన్స్ మోర్… కలలోన అరరరె… కనిపించి అలలలలే ముద్దాడి అయ్యయ్యయో… పిచ్చి పిచ్చి ఊహలేవో గురువారం సాయంకాలం… కలిసొచ్చిందిరా అదృష్టం అర మీటరు… దూరంలో ఉందిరా నిన్న కన్న కలలే… బ్లాక్ అండ్ వైటూ నేడు కలర్ అయిపోయేలే… చక చక సమయం… బ్రేకు లేసి